Home Filmy Adda చాలా కాలం తర్వాత బుల్లితెరపై మెరవబోతున్న వెంకటేష్ హీరోయిన్.! వీడియో వైరల్.!

చాలా కాలం తర్వాత బుల్లితెరపై మెరవబోతున్న వెంకటేష్ హీరోయిన్.! వీడియో వైరల్.!

by Mohana Priya

శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల చేశారు. ఇందులో సెలబ్రిటీలు అందరూ రాజు, రాణి గెటప్స్ లో కనిపిస్తున్నారు. అయితే, వీరందరితో పాటు మరొక నటి కూడా ఈ ప్రోగ్రాంలో పాలు పంచుకోబోతున్నారు. ఆ నటి మరెవరో కాదు ప్రేమ. ప్రేమ, ధర్మ చక్రం, దేవి ఇంకా ఎన్నో సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నారు.actress prema in sridevi drama company program

సుందరకాండ సినిమాలో నటి చార్మికి తల్లిగా నటించారు ప్రేమ. తర్వాత ఒకసారి ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో కనిపించారు. ఇప్పుడు మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంతో మన ముందుకు రాబోతున్నారు. ఈ ప్రోగ్రాంలో ప్రేమ ధర్మ చక్రం సినిమాలోని పాటకి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు.

watch video :

You may also like