Ads
ఒక సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే అందులో ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసే అంశాలు అంటే మంచి పాటలు, డైలాగ్స్, స్క్రీన్ ప్లే కచ్చితంగా ఉండాలి. ఒక వేళ అవన్నీ కరెక్ట్ గా ఉంటే సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఒక వేళ అదే సినిమా లవ్ స్టోరీ అయితే పైన చెప్పిన వాటన్నిటితో పాటు హీరో, హీరోయిన్ పెయిర్ కూడా బాగుండాలి. అలా చాలా మంది ఇది హీరోయిన్స్ ఎంతో మంది హీరోలతో జతకట్టారు వారిలో కొంత మంది అన్నదమ్ములు కూడా ఉన్నారు. అలా అన్న తో తమ్ముడు తో నటించిన హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 పూజా హెగ్డే
అఖిల్ – మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

నాగ చైతన్య – ఒక లైలా కోసం

#2 కాజల్ అగర్వాల్
చిరంజీవి – ఖైదీ నెంబర్ 150

పవన్ కళ్యాణ్ – సర్దార్ గబ్బర్ సింగ్

#3 అనూ ఇమాన్యుల్
అల్లు అర్జున్ – నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

అల్లు శిరీష్ – ప్రేమ కాదంట

#4 సౌందర్య
హరికృష్ణ – సీతయ్య

బాలకృష్ణ – టాప్ హీరో

#5 రకుల్ ప్రీత్ సింగ్
సాయి ధరమ్ తేజ్ – విన్నర్

వైష్ణవ్ తేజ్ – కొండ పొలం

#6 త్రిష
చిరంజీవి – స్టాలిన్

పవన్ కళ్యాణ్ – తీన్ మార్

#7 తాప్సీ
మంచు విష్ణు – వస్తాడు నా రాజు

మంచు మనోజ్ – ఝుమ్మంది నాదం

#8 ప్రియమణి
కళ్యాణ్ రామ్ – హరే రామ్

జూనియర్ ఎన్టీఆర్ – యమదొంగ

#9 నిధి అగర్వాల్
నాగ చైతన్య – సవ్యసాచి

అఖిల్ – మిస్టర్ మజ్ను

#10 తమన్నా భాటియా
చిరంజీవి – సైరా నరసింహారెడ్డి

పవన్ కళ్యాణ్ – కెమెరామెన్ గంగతో రాంబాబు

#11 సిమ్రాన్
బాలకృష్ణ – సమరసింహా రెడ్డి

హరికృష్ణ – సీతయ్య

#12 అనిత
ఆర్యన్ రాజేష్ – ఆడంతే అదో టైపు

అల్లరి నరేష్ – తొట్టి గ్యాంగ్

End of Article
