Home Filmy Adda మొదటి సినిమాతోనే హిట్ కొట్టి… తర్వాత తెరపై పెద్దగా కనిపించని 7 హీరోయిన్స్.!

మొదటి సినిమాతోనే హిట్ కొట్టి… తర్వాత తెరపై పెద్దగా కనిపించని 7 హీరోయిన్స్.!

by Mohana Priya

ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదటి సినిమా హిట్ అవ్వడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. అలా మన ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు అడుగు పెట్టిన మొదటి సినిమాలు చాలా మంచి హిట్టయ్యాయి. కానీ తర్వాత ఆ హీరోయిన్స్ ఎక్కువ సినిమాలు చేయలేదు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 రేష్మ

రేష్మ ఈ రోజుల్లో సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. కానీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

actresses who scored hit with their first movie and later disappeared

#2 శ్రీ దివ్య

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీ దివ్య తెలుగులో మనసారా సినిమాలో నటించారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత కేరింతలో నటించారు. శ్రీ దివ్య ఎక్కువగా తమిళ్ సినిమాల్లో నటిస్తున్నారు.

actresses who scored hit with their first movie and later disappeared

#3 మాధవి లత

రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నచ్చావులే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మాధవి లత. ఆ తర్వాత నాని హీరోగా నటించిన స్నేహితుడా సినిమాలో కూడా హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు.

actresses who scored hit with their first movie and later disappeared

#4 శ్రీదేవి విజయ్ కుమార్

యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటించిన మొదటి సినిమా ఈశ్వర్ తోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శ్రీదేవి. తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు. వీర సినిమాలో రవితేజ కి చెల్లెలు గా నటించారు. శ్రీదేవి ప్రస్తుతం మా టీవీ లో టెలికాస్ట్ అయ్యే ఒక కామెడీ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.

actresses who scored hit with their first movie and later disappeared

#5 నందిత రాజ్

నీకు నాకు డాష్ డాష్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నందిత, తర్వాత ప్రేమ కథా చిత్రం, రామ్ లీలా, లవర్స్ తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు. నందిత చివరిగా జై లవకుశ సినిమాలో ఒక గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించారు.

actresses who scored hit with their first movie and later disappeared

#6 ఆనంది

ఆనంది ఆట ప్రోగ్రాంలో కంటెస్టెంట్ గా వచ్చారు. తెలుగులో బస్ స్టాప్ సినిమాలో నటించారు. ఆ తర్వాత ఇంకా కొన్ని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు ఆనంది. మళ్లీ ఇటీవల విడుదలైన జంబీ రెడ్డి సినిమాతో తెలుగులో కం బ్యాక్ ఇచ్చారు.

actresses who scored hit with their first movie and later disappeared

#7. నేహా – దిల్

 

You may also like