ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సూపర్ హీరో సినిమాలో హీరోగా నిర్మాత కొడుకు.!

ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సూపర్ హీరో సినిమాలో హీరోగా నిర్మాత కొడుకు.!

by Sainath Gopi

Ads

సైలెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయిన సినిమా హనుమాన్. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. భక్తి సినిమాలు అంటే మన దేశంలో మామూలుగానే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మంచి కాన్సెప్ట్ తో ఉన్న భక్తి సినిమా వస్తే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి ఈ సినిమా మరొక నిదర్శనంగా నిలిచింది.

Video Advertisement

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రూపొందించారు. తర్వాత ఈ సినిమా కథతో సంబంధం ఉన్న సినిమాలు సినిమాలు చాలానే వస్తాయి అని చెప్పారు. దీని నెక్స్ట్ పార్ట్ అయిన జై హనుమాన్ సినిమాని కూడా ఈ సినిమా చివరిలో ప్రకటించారు. నెక్స్ట్ సూపర్ హీరో సినిమా “అధీర” తెరకెక్కించనున్నారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం కానున్నారు.


End of Article

You may also like