“ఇదెక్కడి ఎడిటింగ్ మావా.?”…”అదుర్స్” ని “మీర్జాపూర్” ని కలిపేసి మధ్యలో “వెంకీ”ని తీసుకొచ్చారుగా.!

“ఇదెక్కడి ఎడిటింగ్ మావా.?”…”అదుర్స్” ని “మీర్జాపూర్” ని కలిపేసి మధ్యలో “వెంకీ”ని తీసుకొచ్చారుగా.!

by Mohana Priya

Ads

కొన్ని సినిమాలు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ సినిమా టీవీ లో ఎప్పుడు టెలికాస్ట్ అయినా సరే అందరూ చాలా ఆసక్తిగా చూస్తారు. అలాంటి సినిమాల జాబితాలోకి చెందిన సినిమా అదుర్స్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డబల్ యాక్షన్ చేశారు.

Video Advertisement

adhurs movie comedy scene cartoon edit video

ఒక ఎన్టీఆర్ కి జంటగా నయనతార నటించగా, ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ కి జంటగా షీలా నటించారు. ఈ సినిమాకి మేజర్ హైలైట్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంకా బ్రహ్మానందం గారికి మధ్య వచ్చే కామెడీ సీన్స్. చారి – భట్టు కాంబినేషన్ టెంప్లేట్స్ మనం సోషల్ మీడియాలో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. అంతే కాకుండా బ్రహ్మానందం గారికి, నయనతారకి మధ్య వచ్చే ట్రాక్ కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.

adhurs movie comedy scene cartoon edit video

అయితే ఇటీవల మనం తెలుగోళ్ళం రా అనే ఒక మీ పేజ్ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో  జూనియర్, ఎన్టీఆర్ బ్రహ్మానందం గారు నయనతార గురించి మాట్లాడుకోవడం. తర్వాత బ్రహ్మానందం గారు నయనతార ని ప్రపోజ్ చేయడం. అప్పుడు మీర్జాపూర్ వెబ్ సిరీస్ లోని మున్నా భయ్యా క్యారెక్టర్ రావడం.

adhurs movie comedy scene cartoon edit video

అలాగే మధ్యలో బ్రహ్మానందం గారికి కోపం రావడం. కోపంగా వచ్చిన బ్రహ్మానందం గారిని వేణుమాధవ్ గారు, అలాగే సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన అగ్గిపెట్టె మచ్చా ఆపడం ఈ వీడియోలో కార్టూన్ రూపంలో చూపించారు. ఈ ఎడిట్ ని చూసిన నెటిజన్లు అందరూ ఎడిట్ చాలా బాగుంది అని ఆ మీమ్ పేజ్ ని  మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చేసిన Meerante Unnollura పేజీ ని మెచ్చుకోకుండా ఉండలేము.!

adhurs movie comedy scene cartoon edit video

watch video :


End of Article

You may also like