Home Filmy Adda Maha Samudram: “మహా సముద్రం”లో ట్విస్ట్ ఈ పాత్రేనా.?

Maha Samudram: “మహా సముద్రం”లో ట్విస్ట్ ఈ పాత్రేనా.?

by Mohana Priya

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటించిన మహా సముద్రం ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమాన్యుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాకి దర్శకత్వం వహించిన అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.aditi rao hydari

ట్రైలర్ లో చూసిన దాని ప్రకారం అదితి రావు హైదరి శర్వానంద్ తో అలాగే సిద్ధార్థ్ తో చనువుగా కనిపిస్తూ ఉంటారు. దాంతో అదితి రావు హైదరి పాత్రలో రెండు షేడ్స్ ఉండబోతున్నాయి అనే విషయం మనం ట్రైలర్ లో గమనించవచ్చు.ఈ సినిమాకి అదితి రావు హైదరి పాత్ర పెద్ద ట్విస్ట్ అవ్వబోతోంది. కానీ పాత్ర పాజిటివ్ గా ఉండబోతోందా? లేదా నెగిటివ్ పాత్రా? అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

You may also like