Ads
తెలుగు లో ఎన్ని సీరియల్స్ వచ్చినా గానీ ప్రోగ్రామ్స్ కి ఉండే క్రేజే వేరు. అందరూ టీవీలో వచ్చే అన్ని సీరియల్స్ చూడకపోవచ్చు. కానీ ప్రోగ్రామ్స్ మాత్రం చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు దాదాపు అన్ని వయసుల వాళ్ళు చూస్తారు.
Video Advertisement
రోజు మొత్తం వచ్చే సీరియల్స్ నుండి డైవర్ట్ చేయడానికి ప్రతి ఛానల్ వాళ్ళు వివిధ రకాల కంటెంట్ తో ప్రోగ్రామ్ లను రూపొందిస్తున్నారు. వరుసగా వచ్చే టీవీ సీరియల్స్ మధ్యలో బ్రేక్ టైం లాగా మధ్యాహ్నం ఒక షో, రాత్రి ఒక టీవీ షో అనే పాటర్న్ లో ఈ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. ఒక టీవీ షో ని తన భుజాలపై నడిపించే వ్యక్తి యాంకర్.
ఒక యాంకర్ అవ్వాలి అంటే స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు స్పాంటేనిటీ, సెన్సాఫ్ హ్యూమర్, సెలబ్రిటీల ని రిసీవ్ చేసుకునే విధానం, షో లో వచ్చే కంటెస్టెంట్స్ తో మాట్లాడే విధానం కూడా తెలిసి ఉండాలి. అలా ఎంతో కష్టపడి మన యాంకర్లు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. అలా మన టీవీ ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ యాంకర్స్ వయసు ఎంతో ఇప్పుడు చూద్దాం.
#1 సుమ కనకాల – 45 సంవత్సరాలు
#2 అనసూయ భరద్వాజ్ – 35 సంవత్సరాలు
#3 ప్రదీప్ మాచిరాజు – 34 సంవత్సరాలు
#4 రష్మీ గౌతమ్ – 32 సంవత్సరాలు
#5 రవి – 30 సంవత్సరాలు
#6 వర్షిణి – 26 సంవత్సరాలు
#7 శ్రీ ముఖి – 27 సంవత్సరాలు
#8 ఝాన్సీ – 50 సంవత్సరాలు
#9 శ్యామల – 31 సంవత్సరాలు
#10 విష్ణు ప్రియ – 33 సంవత్సరాలు
#11 ఉదయభాను – 47 సంవత్సరాలు
#12 లాస్య – 31 సంవత్సరాలు
End of Article