“ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ (AI)” ద్వారా సృష్టించిన.. 12 హీరోయిన్ల ఫోటోలు..!

“ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ (AI)” ద్వారా సృష్టించిన.. 12 హీరోయిన్ల ఫోటోలు..!

by kavitha

Ads

ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, ఎక్కడ చూసినా ప్రస్తుతం వినిపిస్తున్న పేరు. ఇటీవల కాలంలో కృతిమ మేధస్సును దాదాపుగా అన్ని రంగాలలో ఉపయోగిస్తున్నారు. విద్యార్ధుల దగ్గర నుండి సంస్థల వరకు దీనిని ఉపయోగిస్తున్నారు. వినిపిస్తున్న పేరు. ప్రస్తుతం ఇది చాలా పాపులర్ అయ్యింది.

Video Advertisement

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ నియంత్రిత సాఫ్ట్‌వేర్‌ లేదా రోబోట్. ఇది మనిషిలాగే ఆలోచిస్తుంది. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి దేవుళ్ళ చిత్రాలను, హీరోల చిత్రాలను రూపొందించారు. తాజాగా  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కొందరి హీరోయిన్ల ఫోటోలను రూపొందించారు. ప్రస్తుతం ఆ చిత్రాలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. మరి వాటిలో ఏ హీరోయిన్ ఫోటోలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
1. సమంత: 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా శాకుంతలం చిత్రంతో ఆడియెన్స్ ను పలకరించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో సిటడెల్ లోనూ నటిస్తోంది. తాజాగా AI రూపొందించిన ఫోటోలో ఇలా ఉన్నారు.
2. పూజా హెగ్డే: 

స్టార్ హీరోయిన్ గా ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ రాణిస్తున్న హీరోయిన్ పూజా హెగ్డే. సూపర్ స్టార్  మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా AI రూపొందించిన ఫోటోలో ఇలా ఉన్నారు.
3. సాయి పల్లవి: 

టాలీవుడ్ లో లేడి పవర్ స్టార్ గా పేరుగాంచిన హీరోయిన్ సాయి పల్లవి. మూవీలో ఎంతపెద్ద స్టార్ ఉన్నారని చూడకుండా తనకు స్టోరి నచ్చితే కానీ నటించదు. తాజాగా AI రూపొందించిన ఫోటోలో ఇలా ఉన్నారు.
4. రష్మికా మందన్న:

నేషనల్ క్రాష్ రష్మిక మందన్న పుష్ప చిత్రంతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా AI రూపొందించిన ఫోటోలో ఇలా ఉన్నారు.
5. కీర్తి సురేష్:

హీరోయిన్ కీర్తి సురేష్ ఫోటోను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో రూపొందించారు.
6. అనుష్క శెట్టి:

దేవసేనగా ఆడియెన్స్ అలరించిన అనుష్క శెట్టి ఫోటోను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో రూపొందించారు.
7. కాజల్ అగర్వాల్:

కాజల్ అగర్వాల్ ఫోటోను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో ఈ విధంగా రూపొందించారు.
8. కృతి శెట్టి :

కృతి శెట్టి ఫోటోను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో ఈ విధంగా రూపొందించారు.
9. రకుల్ ప్రీత్ సింగ్:

రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో ఈ విధంగా రూపొందించారు.
10. ప్రియాంకా మోహన్: 

ప్రియాంకా మోహన్ ఫోటోను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో ఈ విధంగా రూపొందించారు.
11. రాశి కన్నా: 

రాశి కన్నా ఫోటోను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో ఈ విధంగా రూపొందించారు.
12. దీపికా పదుకొనే: 

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రభాస్ తో ప్రాజెక్ట్ చిత్రం నటిస్తోంది. దీపికా పదుకొనే ఫోటోను ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ సహాయంతో ఈ విధంగా రూపొందించారు.

Also Read: “బాహుబలి” చిత్రాల కోసం అన్ని కోట్ల అప్పు చేశారా..? “రానా” కామెంట్స్ వైరల్..!


End of Article

You may also like