ఎయిర్ టెల్ బ్యూటీ సాషా కి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ ఏ సినిమా లో అంటే ? ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘రాధే శ్యామ్’. ఈ సినిమా మన ముందుకు సంక్రాంతి రోజున రానుంది. అయితే ఇటీవలే ఈ సినిమా కి సంబంధించి ఒక ఆసక్తి కరమైన వార్త తెలిసిందే. ఏంటంటే ఈ సినిమా లో ఎయిర్ టెల్ యాడ్ తో ఫేమస్ అయిన సాషా ఈ సినిమా లో ప్రభాస్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది.

Video Advertisement

మణిరత్నం మ్యాజిక్ “నవరస” ట్రైలర్ వచ్చేది అప్పుడే..!

raadhe shyam movie updates

raadhe shyam movie updates

గతం ఎందరో తారలు యాడ్స్ ద్వారా ఫేమస్ అయ్యి సిల్వర్ స్క్రీన్ వరకు వెళ్లిన వారు ఉన్నారు. సాషా కి ఇది తెలుగు లో రెండవ సినిమా గతం లో సాయికుమార్ కుమారుడు ఆది హీరోగా వచ్చిన సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో కూడా కనిపించింది ఈ ఎయిర్ టెల్ పొట్టి జుట్టు అమ్మాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే మరి రాధే శ్యామ్ మూవీ ఏ మేరకు తనకి పేరు తెచ్చి పెడుతుందో తెలియాలంటే కొన్ని డేస్ ఆగక తప్పదు. సాషా చాల కాలం గా ఎయిర్ టెల్ కి బ్రాండ్ అంబాసడార్ గా ఉంది.

TAMANNA : మరో ఐటెం సాంగ్ లో మిల్కీ బ్యూటీ.. రెమ్యునరేషన్ ఎంతంటే..?