Home Filmy Adda తన వీరాభిమాని గురించి మొట్ట మొదటిసారిగా స్పందించిన అఖిల్.! ఏమన్నారంటే.?

తన వీరాభిమాని గురించి మొట్ట మొదటిసారిగా స్పందించిన అఖిల్.! ఏమన్నారంటే.?

by Mohana Priya

ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. వారిలో వీరాభిమానులు కూడా ఉంటారు.  అలా అఖిల్ అక్కినేనికి కూడా ఒక వీరాభిమాని ఉన్నాడు. హలో ఆడియో రిలీజ్ ఈవెంట్ లో “కింగు కొడుకు” అని హడావిడి చేసి, అంతకుముందు రాజు గారి గది-2 రిలీజ్ అయినప్పుడు “అయ్యగారే నెంబర్ వన్” అని అరిచిన అభిమాని అందరికీ తెలిసే ఉంటాడు. ఆ అభిమాని గురించి అఖిల్ ఇవాళ ఇంస్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడారు. “నాకంటే నా అభిమాని చాలా పాపులర్ అయ్యారు. ఇందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తొందరలోనే మనం కలుద్దాం బ్రదర్” అని అన్నారు అఖిల్.

watch video :

https://www.facebook.com/watch/?v=390421589293218&extid=NS-UNK-UNK-UNK-IOS_GK0T-GK1C&ref=sharing

You may also like