Home Filmy Adda ‘నిజాలను ఎప్పటికీ దాయలేము, మనం తప్పు చేస్తే అడిగే హక్కు కోల్పోతాం’ అంటూ సమంత ఎమోషనల్ స్టేటస్ !

‘నిజాలను ఎప్పటికీ దాయలేము, మనం తప్పు చేస్తే అడిగే హక్కు కోల్పోతాం’ అంటూ సమంత ఎమోషనల్ స్టేటస్ !

by Sunku Sravan

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన సమంత పేరే వినిపిస్తోంది. ఆమె పై వస్తున్న రూమర్ల సంగతి పక్కన పెడితే..ఆమె సోషల్ మీడియా లో ఆక్టివ్ గానే కనిపిస్తున్నారు. కానీ సోషల్ మీడియా లో వారి జంట పై వస్తున్న రూమర్ల పై మాత్రం ఆమె స్పందించడం లేదు. గత కొన్ని రోజులుగా రకరకాల కథనాలను సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం.

samantha-status

samantha-status

గత కొద్ది రోజులుగా సమంత నాగ చైతన్య మధ్య వస్తున్న రూమర్స్ గురించి అందరికి తెలిసిందే..ప్రతి నెగటివ్ రూమర్స్, లేదా కామెంట్స్ ని ఎప్పటికప్పుడు స్పదించే సమంత ఇప్పుడు మాత్రం కామ్ గా ఉన్నారు. ఇటీవలే ఆమె పలు ఎమోషనల్ స్టేటస్ పోస్ట్లు పెడుతున్నారు ‘ సుఖాలు రావాలంటే కష్టాలను భరించాలని, నిజాలని ఎప్పటికీ దాయాలేమని, ఒకరొనకరు హర్ట్ చేసుకుని ఉండొచ్చు.. సుఖాలు రావాలంటే కష్టాలను భరించాలని, మనం తప్పు చేసినపుడూ అడిగే హక్కుని కోల్పోతామని తరచూ ఎదో ఒక స్టేటస్ లో పెడుతున్నారు.

Samantha Akkineni's Quirky Reply to Fan Who Asked Her to Divorce Naga Chaitanya

ప్రస్తుతం చెన్నై లో ఉంటున్నారు సమంత. సమంత తన హాష్ తో పాటుగా మరో కుక్క సాషా కూడా వచ్చింది. హాష్ కి వేరే కుక్కలు ఐతే నచ్చవు కానీ త్వరగానే సాషా తో కలిసిపోయి ఆదుకుంటుందట. ఇలాంటి ఒక ఘటన ని చూస్తానని అనుకోలేదని, నువ్ నాకు ప్రతీ రోజూ ఓ కొత్త గుణపాఠాన్ని నేర్పుతున్నావ్.. ఇతర పెట్స్ పట్ల ఎంతో పొసెసివ్‌గా ఉండేదానివి.. ఇలా సోదరభావాన్ని ఇంత త్వరగా ఏర్పర్చుకున్నావ్.అంటూ చెబుతూ ఎమోషనల్ అయ్యారు సామ్.

 

You may also like