Ads
Filmy Adda

RAPO 19: రామ్ పోతినేని- లింగుసామి సినిమాలో నాగార్జున హీరోయిన్.!

Published by
Mohana Priya

రామ్ పోతినేని తదుపరి సినిమాని ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. లింగుసామి అంతకుముందు ఆవారా, అంజాన్, పందెంకోడి సినిమాలకు దర్శకత్వం వహించారు. రామ్ పోతినేని 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళంలో కూడా రూపొందుతోంది. ఈ సినిమాలో, ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సెన్సేషన్ సృష్టించిన క్రితి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే నదియా కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నారు అనే వార్తను సినిమా బృందం ఇవాళ ప్రకటించారు. ఇందులో అక్షర గౌడ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. అక్షర ఈ సినిమాలో ఆది పినిశెట్టికి జోడి గా నటిస్తారు అని సమాచారం. అక్షర అంతకుముందు మన్మధుడు 2 సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం రామ్ పోతినేని, లింగుసామి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.


This post was last modified on July 31, 2021 6:30 pm

Published by
Mohana Priya

Recent Posts

  • Off Beat

1p/sec తో టెలికాం రంగంలో రెవల్యూషన్ తీసుకొచ్చిన “టాటా డొకోమో”…ఎందుకు సడన్ గా క్లోజ్ అయ్యింది.?

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ట్రెండ్ సృష్టించిన టెలికాం కంపెనీ టాటా డొకోమో. దీన్ని భారతదేశంలో ఎక్కువ శాతం మంది… Read More

1 hour ago
  • Bigg Boss 5 telugu

Bigg Boss Telugu-5 : షన్నుకి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్.!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇవాల్టి ఎపిసోడ్ ప్రోమో విడుదల అయ్యింది. ఇవాళ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తన… Read More

1 hour ago
  • Filmy Adda

“జెర్సీ” సినిమాలో ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారో..? ఎప్పుడైనా గమనించారా?

డైరెక్టర్ పని అంత సులభమైనది కాదు. ఒక సినిమా మాత్రమే కాదు ఆ సినిమా లో నటించిన వాళ్ళు, ఇంకా… Read More

4 hours ago
  • Filmy Adda

మీడియా కి నాగ చైతన్య వార్నింగ్ ఇలా వింటేనే మీతో ఇంటర్వ్యూ లు అంటూ షరతు ..!

అక్కినేని వారసుడు నాగ చైతన్య, సమంతల పైన వ్యక్తిగత జీవితం పైన గతి కొన్ని రోజులుగా మీడియా లో వస్తున్న… Read More

4 hours ago
  • Bigg Boss 5 telugu

బిగ్‌బాస్ ప్రియ కూతురి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..! చనిపోయే రెండు రోజుల ముందే..?

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు శైలజ… Read More

5 hours ago
  • Filmy Adda

దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ ఫస్ట్ లుక్ వచ్చేది ఎప్పుడంటే !

వెరైటీ కాన్సెప్ట్స్ తో టాలీవుడ్ లో తనదైన ముద్ర ని వేసుకున్న దర్శకుడు 'ప్రశాంత్ వర్మ'. ఆ, కల్కి, జాంబీ… Read More

5 hours ago
Ads