రిలీజ్ కి ముందు అలా చెప్పి…ఇప్పుడు ఇలా చేసారు.! ఏ రేంజ్ లో ట్రోల్ల్స్ చేస్తున్నారో చూడండి!

రిలీజ్ కి ముందు అలా చెప్పి…ఇప్పుడు ఇలా చేసారు.! ఏ రేంజ్ లో ట్రోల్ల్స్ చేస్తున్నారో చూడండి!

by Sainath Gopi

Ads

సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు “అల వైకుంఠపురంలో” , “సరిలేరు నీకెవ్వరూ” ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకున్నాయి అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట. కలెక్షన్స్ చూస్తేనే అర్ధం అయిపోతుంది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ మరోసారి హిట్ అందుకుంది. అల వైకుంఠపురంలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తున్నాయి.

Video Advertisement

సంక్రాంతికి సూపర్ హిట్ అయిన చిత్రం “అల వైకుంఠపురంలో”…అల్లు అర్జున్ నటన, థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ డైరెక్షన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో ఎత్తు. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో జరిగింది.ఈ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ “అల వైకుంఠపురములో సినిమా గురించి ఇప్పటికే చాలా చెప్పాము. కానీ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా కొన్ని చెప్పాలి. ఈ సినిమాని తన భుజం మీద మోసుకొచ్చాడు థమన్. విలువలతో సినిమా తీయండి. మేమెందుకు ఆదరించమో.. చూపిస్తాం అని మీరంతా చెప్పారు. అది మాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది.

ఇది ఇలా ఉంటె…సినిమా రిలీజ్ కి ముందు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వదు అని పోస్టర్ లో వేశారు. కానీ ఇటీవలే నెట్ ఫిల్క్స్, సన్ నెక్స్ట్ లో ఈ సినిమా రిలీజ్ చేసారు. దీనిపై నెటిజెన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అవి మీరు చూసేయండి.

సంక్రాంతికి సూపర్ హిట్ అయిన చిత్రం “అల వైకుంఠపురంలో”…అల్లు అర్జున్ నటన, థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ డైరెక్షన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో ఎత్తు. ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకున్నాయి అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట. కలెక్షన్స్ చూస్తేనే అర్ధం అయిపోతుంది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ మరోసారి హిట్ అందుకుంది. అల వైకుంఠపురంలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తున్నాయి.


End of Article

You may also like