Home Filmy Adda ఏంటి “అల్లు అరవింద్” గారు ఇలా అనేసారు..? మీ కామెంట్ ఏంటి..?

ఏంటి “అల్లు అరవింద్” గారు ఇలా అనేసారు..? మీ కామెంట్ ఏంటి..?

by Mohana Priya

ఎన్నో సినిమాలను నిర్మించి, ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. లెజెండరీ నటులు అల్లు రామలింగయ్య గారి కొడుకు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ఎన్నో సినిమాలను నిర్మించారు. ఎంతోమంది టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఇచ్చారు అల్లు అరవింద్. ఇప్పుడు కూడా ఎన్నో సినిమాలను నిర్మిస్తున్నారు.

వాటి ద్వారా ఎంతో మంది కొత్త నటీనటులకు అవకాశాలు ఇస్తున్నారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఆ హాల్లో కూడా ఎన్నో కొత్త సినిమాలు, ప్రోగ్రామ్స్, కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Allu Aravind speech praising heroine goes viral

ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న గని సినిమాకి అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడారు.  మాటల మధ్యలో హీరోయిన్ సాయి మంజ్రేకర్ గురించి అల్లు అరవింద్ మాట్లాడారు. ఎంత వయసు వచ్చినా కూడా ఒక ఒక అమ్మాయిని చూస్తే బాగా అనిపిస్తుంది అని అన్నారు.

Allu Aravind speech praising heroine goes viral

అలాగే సాయి మంజ్రేకర్ చాలా బాగా నటించారు అని అల్లుఅరవింద్ పొగిడారు. అలాగే స్పీచ్ లో చాలా అలా సరదాగా మాట్లాడారు అల్లు అరవింద్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గని సినిమా ట్రైలర్ ఇవ్వాళ విడుదల అయ్యింది. ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

watch video :

https://www.instagram.com/tv/CbMh_SYpq9A/?utm_medium=copy_link

You may also like