మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తన టాలెంట్ తో ‘ఐకానిక్ స్టార్’ గా ఎదిగిన ‘అల్లు అర్జున్’ 2003 ‘గంగోత్రి’ తో తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టిన బన్నీ, మావయ్య చిరంజీవి లాగే డాన్సులు, నటనతో ప్రేక్షకులని మెప్పించారు. తెలుగు రాష్ట్రాల్లో నే కాదు కేరళలో కూడా బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ పీక్స్ లో ఉంటది. అంతే కాదు బన్నీ సినిమాలు చాల వరకు హిందీ లో డబ్ చేసిన సినిమాలు యూట్యూబ్ లో కొన్ని మిలియన్స్ వ్యూస్ సాధించాయి. ఇక బన్నీ తదుపరి సినిమా ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమా గా రూపుదిద్దుకుంటుంది. అల్లు అర్జున్ కెరీర్ లో హిట్ సినిమాలతో పాటు కొన్ని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి సుమారు 20 సినిమాలలో నటించిన అల్లు అర్జున్ మరో 12 సినిమాలని రిజెక్ట్ చేసారు అవేంటో చూద్దాం.
#1. బొమ్మరిల్లు

Allu Arjun rejected movies
#2.జాను

Allu Arjun rejected movies
#3. డిస్కో రాజా

Allu Arjun rejected movies
#4. గ్యాంగ్ లీడర్

allu arjun rejected movies
#5. అర్జున్ రెడ్డి

allu arjun rejected movies
#6. గీత గోవిందం

allu arjun rejected movies
#7. పండగ చేసుకో

allu arjun rejected movies
#8. కృష్ణాష్టమి

Allu Arjun rejected movies
#9. 100 పెర్సెంట్ లవ్

Allu Arjun rejected movies
#10. భద్ర

Allu Arjun rejected movies
#11. జయం

Allu Arjun rejected movies
