Allu Arjun : పునీత్ రాజ్‌కుమార్ ని సభాముఖంగా గుర్తు చేసుకున్న అల్లు అర్జున్..!

Allu Arjun : పునీత్ రాజ్‌కుమార్ ని సభాముఖంగా గుర్తు చేసుకున్న అల్లు అర్జున్..!

by Mohana Priya

Ads

కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.

Video Advertisement

పునీత్ కి మన తెలుగు ఇండస్ట్రీ నటులతో కూడా చాలా మంచి స్నేహం ఉంది. పునీత్ మృతి పట్ల అల్లు అర్జున్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అల్లు అర్జున్, ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన పుష్పక విమానం ట్రైలర్ లాంచ్ కి అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ పునీత్ ని గుర్తు చేసుకున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని, ఇలా అవుతుంది అని అసలు ఊహించలేదు అని, పునీత్ కోసం అందరూ కొంచెం సేపు మౌనం పాటించాలి అని రిక్వెస్ట్ చేశారు.

watch video :


End of Article

You may also like