• About Us
  • Contact Us
  • Contribute to Us
  • Privacy Policy
    • Disclaimer
  • Methodology for Fact Checking
  • Sourcing Information

Telugu Adda

Latest Telugu News and Updates | Viral Telugu News Portal

  • Home
  • News
  • Off Beat
  • Human angle
  • Filmy Adda
  • Sports Adda
  • Mythology
  • Health Adda
  • Viral

అమృతం 2 సీరియల్ వి ఈ 5 వర్కింగ్ స్టిల్స్ చూస్తే….సీరియల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనిపిస్తుంది!

Published on February 26, 2020 by Sainath Gopi

తెలుగు టెలివిజన్‌ చూసేవాళ్లకు ‘అమృతం’ సీరియల్‌ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో ఛానెల్స్‌ ఈ సీరియల్ ప్రసార హక్కులు కొని ప్రసారం చేస్తూనే ఉన్నాయి. ప్రసారం చేసినపుడల్ల ఈ సీరియల్‌కు భారీ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి.  ఎపుడు ప్రసారం చేసినా.. ‘అమృతం’ సీరియల్‌కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సీరియల్‌ను  కొంత మంది ప్రేక్షకులు యూట్యూబ్ వేదికగా చూస్తూనే ఉన్నారు. యూట్యూబ్‌లో ఒక్కో సీరియల్‌కు లక్షల్లో వ్యూస్ వస్తూనే ఉన్నాయి.ఈ సీరియల్ హక్కులను జీ 5 డిజిటల్ మీడియా భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఇక నుంచి ఈ సీరియల్ చూడాలనుకునే వాళ్లు జీ5 డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఉచితంగానే  వీక్షించవచ్చు.

అంతేకాకుండా ఇప్పుడు ఈ సీరియల్ కి కొనసాగింపుగా అమృతం 2 మొదలు పెట్టినారు , గుణ్ణం గంగరాజు అండ్ కో ఈ విషయంలో బిజీ అయిపోయారు. ఇందులో కూడా అంజి, సర్వం, అప్పాజీ ఇలా అన్ని పాత్రలు ఉంటాయి. అయితే ఈ సీరియల్ లో మెయిన్ లీడ్ లో నటిస్తూ వచ్చిన గుండు హనుమంతరావు ప్రస్తుతం లేరు కాబట్టి అయన పాత్రలో సీనియర్ కమెడియన్ ఎల్ బి శ్రీరామ్ నటించబోతున్నారు. ఇక మిగిలిన వారు అమృతం 2 లో కూడా కొనసాగనున్నారు. దానికి సంబందించిన ప్రోమో వచ్చేసింది

Amrutham returns with Lb Sriram as Anjaneyulu… streaming exclusively on @ZEE5Telugu #Amrutham pic.twitter.com/AyQCwxmcqm

— Barry Allen (@eren__kruger) February 20, 2020

 

అమృతం స్టిల్స్ మీరే చూడండి.

1.

2.

3.

4.

5.


We are hiring Content Writers. Click Here to Apply



About Sainath Gopi

A Mechanical Engineer turned into an Author. Have 6 years of work experience by working as Web Content Manager for various top telugu websites. Expertise in writing Human angle stories, Unknown Facts and excusive film-based content. Enthusiastic in Lyric and Story Writing.

Search

Recent Posts

  • మీ పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే జాగ్రత్త…లేదంటే కష్టమే.!
  • ఏ డ్రై ఫ్రూప్ట్స్ ని నానపెట్టి తినాలి.? ఏది నేరుగా తినచ్చు.?
  • చాణక్య నీతి: జీవితంలో విజయం సాధించాలంటే… ఈ ఐదింటి వెనుక వుండే రహస్యం తెలుసుకోవాల్సిందే..!
  • నాగచైతన్య పెంపకంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన అమల.. వాళ్ళ అమ్మ దగ్గర పద్ధతిగా పెరిగాడంటూ..!!
  • బడి నుండి ఆమెని గెంటేసినా.. ఆమె మాత్రం చదువులో వెనుకపడలేదు…ఈ విద్యార్థి కష్టాలని చూస్తే కంటతడి పెట్టుకుంటారు..!

Copyright © 2022 · Telugu Adda Technology by Cult Nerds IT Solutions