పెళ్లయినప్పటికీ అలాంటి సీన్స్ లో నటించిన ఆనంది.. భర్త అనుమతితోనే చేశానంటూ కామెంట్స్!

పెళ్లయినప్పటికీ అలాంటి సీన్స్ లో నటించిన ఆనంది.. భర్త అనుమతితోనే చేశానంటూ కామెంట్స్!

by Mounika Singaluri

Ads

తమిళంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న మన తెలుగింటి ఆడపిల్ల ఆనంది. తెలుగులో సరి అయిన అవకాశాలు లేకపోవడంతో తమిళంలో అడుగుపెట్టిన మన వరంగల్ జిల్లాకు చెందిన ఆనంది అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో ఆమె ఆ రోజుల్లో, బస్ స్టాప్, ప్రియతమా నీవచట కుశలమా చిత్రాల్లో నటించింది.

Video Advertisement

అయినప్పటికీ పెద్దగా పేరు కానీ సినీ అవకాశాలు కానీ రాకపోవటంతో ఆనంది అని పేరు మార్చుకొని తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ఈమె అసలు పేరు రక్షిత. హసిత గా పేరు మార్చుకొని తెలుగులోకి అడుగు పెట్టింది. అయితే ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు అయితే ఆనందిగా పేరు మార్చుకున్న రక్షిత కు తమిళం లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఆనంది. ఆపై 2021లో తమిళ్ కో డైరెక్టర్ సోక్రటీస్ ను వివాహం చేసుకుంది.

ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకంటే ఒక తరం నటిమణులు పెళ్లి తర్వాత తమ కెరీర్ కి పుల్ స్టాప్ పెట్టేవారు లేదంటే ఎలాంటి ఎక్స్పోజింగ్ కి తావు లేకుండా వదిన, అక్క పాత్రలు చేసేవారు కానీ నేటి తరం నటిమలు పెళ్లయినప్పటికీ బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. పైగా వారికి భర్తలు సపోర్ట్ కూడా లభించడంతో మరింత ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తున్నారు ఇప్పుడు ఆనంది కూడా అలాంటి ఒక సినిమా చేసింది ఆ సినిమా పేరు మంగై.

మున్నార్ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణిస్తున్న ఒక అమ్మాయి ఎదుర్కొన్న పరిస్థితులు మగాళ్లు ఒక ఆడదాన్ని చూసే కోణం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ లో నటించింది ఆనంది. అయితే ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు తాను నటించను అని చెప్పిందంట కానీ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అని తన భర్త ప్రోత్సహించడంతో ఈ సీన్ చేయటానికి ఒప్పుకున్నట్లు చెప్పింది ఆనంది


End of Article

You may also like