Ads
యాంకర్ అనసూయ జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి సినిమాల దాకా ఎంతో పేరు సంపాదించారు. ఆమె పాపులారిటీ హీరోయిన్స్ తో సమానం అంటే అతిశయోక్తి కాదు. ఆమె నిత్యం సోషల్ మీడియా అకౌంట్స్ లో యాక్టివ్ గా ఉంటూ ఫాన్స్ తో టచ్ లో ఉంటారు. ఎన్నో ఫోటోషూట్స్ కూడా ఆమె ఫాన్స్ కోసం పోస్ట్ చేస్తూ ఉంటారు వీటిలో కొందరికి నచ్చిన వారు ఉంటె మరికొందరు కామెంట్స్ లో నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు.
Video Advertisement
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పుష్ప అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి ఇప్పటికే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో విడుదలైన టీజర్ కి మంచి ప్రశంసలు వచ్చాయి. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కి. ఈ సినిమాలో అనసూయ ఒక ప్రత్యేక పాత్రలో నటించబోతున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన “రంగస్థలం” లో రంగమత్త పాత్రతో అనసూయకు మరింత గుర్తింపు వచ్చింది.
ఇది ఇలా ఉండగా…తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. “పుష్ప” సెట్స్ లో “అనసూయ” స్టిల్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఆ ఫోటోపై కొందరు ట్రోల్ల్స్ కూడా చేస్తున్నారు. అవి ఒక సారి లుక్ వేయండి.
Sourced from : _itwys_
End of Article