అవకాశాల కోసం యాంకర్ భానుశ్రీ ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు…!

అవకాశాల కోసం యాంకర్ భానుశ్రీ ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు…!

by Megha Varna

Ads

సినీ ఫంక్షన్లలో, ఈవెంట్స్ లో యాంకర్ భానుశ్రీ పని చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అలాగే భానుశ్రీ జబర్దస్త్ లో కొన్ని స్కిట్స్ కూడా చేస్తూ అప్పుడప్పుడూ మెరుస్తుంది. అటు వెండితెర నుండి ఇటు బుల్లితెర నుండి కూడా ఈమె తనదైన శైలితో మెప్పిస్తోంది.

Video Advertisement

సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫాన్స్ ని అలరిస్తుంది యాంకర్ భాను శ్రీ. అయితే మొట్టమొదట ఈమె అవకాశాల కోసం వరంగల్ నుండి హైదరాబాద్ కి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేసింది. కెరీర్ మొదట్లో భానుశ్రీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా అవకాశాల కోసం చాలా కష్ట పడింది భానుశ్రీ.

మొదట్లో సినిమాల కోసం వెతికే సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి ఒక జ్యూస్ సెంటర్ ని నడిపేదట. ఆ జ్యూస్ సెంటర్ నడుపుతున్న ప్రాంతంలోనే ఒక్కోసారి నిద్రపోయేది. ఇలా ఎన్నో కష్టాలను దాటుకుని సినీ ఇండస్ట్రీలో నెమ్మదిగా స్థిరపడింది. ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఆమెని వెతుక్కుంటూ వస్తున్నాయి. డాన్సర్ గా, యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపును ఈమె తెచ్చుకుంటోంది.


End of Article

You may also like