ఎప్పుడు యాంకర్ కి వర్మ కౌంటర్ ఇస్తే.. ఈ సారి వర్మ కు యాంకర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది

ఎప్పుడు యాంకర్ కి వర్మ కౌంటర్ ఇస్తే.. ఈ సారి వర్మ కు యాంకర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది

by Megha Varna

Ads

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలలో చేసిన ఆయనను ఇంటర్వ్యూలు చేసిన వారెవరైనా తెగ వైరల్ అయిపోతున్నారు.అందుకే రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడానికి అందరూ యాంకర్స్ లైన్ కడుతుంటారు.

Video Advertisement

తాజాగా ఆయన తీసిన పవర్ స్టార్ చిత్రం కోసం ఆర్జీవి ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో ఎప్పటిలాగే ఆర్జీవి తనదైన శైలిలో మాట్లాడుతూ సోషల్ మీడియా వాళ్ళకి కావల్సినంత కంటెంట్ ఇచ్చాడు.అయితే ఈ ఇంటర్వ్యూలో అందరి మీద కౌంటర్స్ వేసే వర్మకు ఈసారి యాంకర్ కౌంటర్ వేసింది.ఆర్జీవి పై ఫుల్ గరంగా ఉన్న పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు యాంకర్ కౌంటర్ వేసిన బైట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆర్జీవిని తెగ ట్రోల్ చేస్తున్నారు.

ఆర్జీవి తాజాగా చేసిన చిత్రం పవర్ స్టార్ ట్రైలర్ విడుదల అయ్యింది.దీనిలో చూపించిన సన్నివేశాలు పవన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి.పవన్ ఫ్యాన్స్ కు మరింత కోపం తెప్పించేందుకు ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ కి ఆర్జీవి
అంకితం ఇచ్చాడు.ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు rgvworldtheater.com
లో చిత్రం విడుదల కానున్నది.

Watch Video

Watch Full Video Here


End of Article

You may also like