Ravi: మహేష్ సినిమాలో ఆ రోల్ కి యాంకర్ రవి ఎందుకు ఒప్పుకోలేదు…?

Ravi: మహేష్ సినిమాలో ఆ రోల్ కి యాంకర్ రవి ఎందుకు ఒప్పుకోలేదు…?

by Megha Varna

Ads

బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రవి. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో యాంకర్ రవి 12 వారాలకే ఎలిమినేట్ అయ్యాడు. బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న రవి వెండితెరపై కూడా యాక్టర్ గా తన యొక్క సత్తాని చాటుకున్నాడు. రవి కూడా కొన్ని సినిమాల్లో నటించి తన లక్ ని పరీక్షించుకున్నాడు.

Video Advertisement

కానీ వెండి తెరపై తనకి అంతగా గుర్తింపు రాలేదు. దీనితో బుల్లితెర పైనే సెటిలైపోయాడు రవి. వెండితెరపై ఎన్నో అవకాశాలు వచ్చినా సరే వదులుకున్నాడు. అయితే యాంకర్ రవి కి సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే అవకాశం వచ్చింది. మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మహర్షి సినిమా మంచి హిట్ ని ఇచ్చింది.

అయితే మహేష్ బాబు కి పర్సనల్ అసిస్టెంట్ గా మొదట యాంకర్ రవిని అనుకున్నారట. యాంకర్ రవిని ఈ విషయంపై సంప్రదించగా బుల్లితెరపై బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ ని రిజక్ట్ చేశాడు రవి. దీనితో శ్రీనివాసరెడ్డి అసిస్టెంట్ గా పెట్టారు. ఒకవేళ వెండితెరపై ఈ పాత్రని యాంకర్ రవి చేస్తే మంచి గుర్తింపు పొందే వాడేమో.


End of Article

You may also like