Home Filmy Adda ఈటీవీ ఉగాది ఈవెంట్ లో వర్ష ప్లేస్ లో వచ్చిన కొత్త అమ్మాయి ఎవరో తెలుసా.? వైరల్ అవుతున్న ఈ 15 ఫోటోలు చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!

ఈటీవీ ఉగాది ఈవెంట్ లో వర్ష ప్లేస్ లో వచ్చిన కొత్త అమ్మాయి ఎవరో తెలుసా.? వైరల్ అవుతున్న ఈ 15 ఫోటోలు చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు.!

by Mohana Priya

పండగ అంటే అందరి ఇళ్ళల్లో సందడిగా ఉంటుంది. అయితే ఆ రోజు టీవీలో కూడా పండగ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికి తగ్గట్టుగా ఒక మూడు గంటల పాటు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తారు. అంతే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా గెస్ట్ లుగా వస్తారు. ఈ ప్రోగ్రామ్స్ మన మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో వస్తాయి. ఇలాంటి ఫెస్టివల్ స్పెషల్ ప్రోగ్రామ్స్ లో ముందు ఉండే ఛానెల్స్ లో ఒకటి ఈ టీవీ.

anchor sravanthi unknown facts

గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది ఈ టీవీ. ఇందులో ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ ప్రోగ్రామ్ కి సంబంధించిన వారు పాల్గొని వాళ్ళ స్కిట్స్, డాన్స్ తో మనల్ని అలరిస్తారు. అయితే ఉగాది సందర్భంగా ఈ టీవీ లో ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వబోతోంది. ఆ ప్రోగ్రాం పేరు ఉగాది జాతి రత్నాలు. ఈ ప్రోగ్రాం లో సుధీర్, నటి సంగీత, సింగర్ మనో, రష్మీ, హిమజ, రోహిణి పాల్గొంటున్నారు.

అంతే కాకుండా టక్ జగదీష్ ప్రమోషన్స్ కోసం నాచురల్ స్టార్ నాని, హీరోయిన్ రీతు వర్మ కూడా ఈ పండగ ప్రోగ్రాం కి గెస్ట్ లుగా వస్తున్నారు.  ఈ ప్రోగ్రాంలో ఇమాన్యూల్ కూడా వస్తున్నారు. అయితే ఇమాన్యూల్ తో పాటు ఇంకొక వ్యక్తి కూడా వస్తున్నారు. ఆమె ఎవరు అని జనాల్లో డిస్కషన్ మొదలయ్యింది. తనే స్రవంతి.

స్రవంతి ఫిల్మీ ఫోకస్, జెమిని కామెడీ ఛానెల్ తో పాటు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేశారు.  జీ తెలుగు సరిగమప విన్నర్ యశస్వి ని, వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ ని, అనన్య నాగాళ్ళ ని కూడా ఇంటర్వ్యూ చేశారు. ప్రస్తుతం ఈ టీవీ ఉగాది జాతి రత్నాలు ప్రోగ్రాంకి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రోగ్రాం ఉగాది రోజు టెలికాస్ట్ అవుతుంది.

watch video :

image source : instagram / sravanthi_chokarapu

You may also like