బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చిన కొద్దీ కాలంలోనే వీర లెవెల్ లో క్రేజ్ ని సంపాదించుకున్న యాంకర్ విషు ప్రియా. స్మాల్ స్క్రీన్ పై బిజీ ఉంటూనే సోషల్ మీడియా లో ఎప్పటిపక్కప్పుడు పోస్ట్స్ మరియు అప్ డేట్స్ ఇస్తూ యమా యాక్టీవ్ గా ఉండే ఈ యాంకర్. హీరోయిన్ లెవెల్లో లో పాపులారిటీ ఉంది.

vishnu-priya-dance-video

vishnu-priya-dance-video

ఇటీవలే పోనీ టైల్ తో బెల్లీ డాన్స్ వేస్తూ తన పేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది కిరాక్ డాన్స్ మూమెంట్స్ తో నెటిజన్స్ మనసు దోచుకున్న విషు ప్రియా ఆ పోస్ట్ ని చుసిన వారు లైక్స్, షేర్స్, కామెంట్స్ చేస్తూ మద్దతు తెలుపుతున్నారు.

vishnu priya 3

అంతే కాదు తన నాభి కనిపించేలాగా డ్రెస్ వేసి డాన్స్ చేసిన విష్ణు ప్రియా ని చూసి హవ్వ అంటూ ట్రోల్ చేసిన వారు ఉన్నారు.. ఏది ఏమైనా కొత్త గా ట్రై చేస్తూ ఆకట్టుకోడానికి కష్ట పడుతున్న ఈ యంగ్ టాలెంటెడ్ యాంకర్ కి అల్ ది బెస్ట్ చెబుదాం..