అన్నా చెల్లెల్లు అక్రమ సంభందం…భర్త అడ్డొస్తున్నాడని ఎంత నీచమైన ప్లాన్ వేసారో తెలుసా?

అన్నా చెల్లెల్లు అక్రమ సంభందం…భర్త అడ్డొస్తున్నాడని ఎంత నీచమైన ప్లాన్ వేసారో తెలుసా?

by Megha Varna

Ads

మారుతున్నా సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకి అధ్వరణంగా తయారు అవుతున్నాయి ..క్షణిక సుఖం కోసం వావి వరసలు కూడా వదిలేసి జంతువులులా ప్రవర్తిస్తున్నారు .వారి సుఖానికి అడ్డు వచ్చినవారిని తొలగిస్తున్నారు ..అన్న చెల్లాల సంబంధానికి ఉన్నా గొప్పతన నికి మచ్చ తెచ్చేలా అక్రమ సంబంధం పెట్టుకొంది ఓ ఇల్లాలు ..

Video Advertisement

భర్తకు తెలియకుండా ..అన్న చెల్లెలు రొమాన్సులో మునిగి పోయేవారు ..కరోనా కారణంగా ఇంటికే పరితమైన తన భర్త తమ ఆనందానికి అడ్డుగా మారాడని భర్తనే అంతమొందించిందా ఇల్లాలు .ఉత్తరప్రదేశ్ లోని అగ్ర జిల్లా పరిధిలోని ఖండ గ్రామానికి చెందిన ఠాకూర్ నోయిడా లోని ఒక కంపెనీ లో డిజైనర్ గా పని చేస్తుండేవాడు ..తన ఏడాదిన్నర కొడుకు భార్యతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు .

కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతటా లాక్ డౌన్ విధించడంతో మార్చ్ 24 న భార్య పిల్లాడితో స్వగ్రామానికి వచ్చాడు …గ్రామంలోని వీరి ఇంటి పక్కన రవినాకు అన్న వరస అయ్యే ప్రతాప్ కూడా ఉంటున్నాడు .రవీనా ప్రతాప్ లా మధ్య వివాహేతర సంబంధం చాలాకాలం నుండి కొనసాగుతుంది ..గ్రామానికి వచ్చినప్పటి నుండి అన్నప్రతాప్ ఇంటికి వెళ్లివస్తానని చెప్పి ఇద్దరు రొమాన్స్ లో మునిగి తేలేవారు …కాగా ఈ వ్యవహారం తాజాగా విక్రమ్ కంట పడింది .దింతో విక్రమ్ భార్య రవీనా ను గట్టిగ మందలించాడు . దీంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని ప్రియుడు అయినా అన్న ప్రతాప్ తో కలిసి పథకం పన్నింది రవీనా ..

ఏప్రిల్ 21వ తేదీ తెల్లవారు ఝూము 2-30 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న భర్త విక్రమ్ ను, ప్రతాప్, రవీనాలిద్దరూ గొంతుకోసి కిరాతకంగా హత్యచేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న విక్రమ్ ను చూసిన ఇతర కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రావినాను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు ..రవీనా ఫోన్ కాల్ లిస్ట్ పరిశీలించగా ప్రతాప్ తో కలిసి ఎప్పటినుండో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు నిర్దారణ చేసారు.

ప్రతాప్ పరారీలో వున్నదని త్వరలోనే పట్టుకుంటామని ..రవీనా పై ఐసీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశామని బారాహ్ణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేంద్రసింగ్ యాదవ్ వెల్లడించారు ..ప్రతాప్ రవీనా ల మధ్య ఎంతోకాలంగా అక్రమ సంబంధం జరుగుతున్నట్లు నిర్దారణ అయింది అని తెలిపారు …ప్రతాప్ దొరికితే మరిన్ని వివరాలు తెలుస్తాయని మహేంద్ర సింగ్ యాదవ్ అన్నారు.


End of Article

You may also like