Home Filmy Adda నాగినిలా మారిపోయిన ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

నాగినిలా మారిపోయిన ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

by Megha Varna

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్ సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా లో ఈ భామ ఎప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. అలానే వివిధ రకాల వీడియోలని కూడా పంచుకుని సమయం దొరికినప్పుడల్లా తన ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెడుతుంది అనుపమ.

తాజాగా అనుపమ పరమేశ్వరణ్ ఒక వీడియోని చేసారు. ఆ వీడియోని అనుపమ పరమేశ్వరణ్ తన ఇంస్టాగ్రామ్ లో ఆమె పోస్ట్ చేశారు. ఆ నాగిని డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంస్టాగ్రామ్ లో నాగిని డాన్స్ చేస్తూ ఫ్యాన్స్ తో అనుపమ సందడి చేసింది. ఆ వీడియో తో పాటు error found in 🧠 అని క్యాప్షన్ ని కూడా అనుపమ పరమేశ్వరణ్ పెట్టింది. ముందు ఈ వీడియోని చూస్తే ఎవరైనా సరే అసలు అనుపమ పరమేశ్వరణ్ కి ఏం అయ్యింది అంటారు.

 

https://www.instagram.com/reel/CWsSVelAP5U/?utm_source=ig_web_copy_link

You may also like