ఆ ఫోటో నాది కాదంటున్న అనుపమ పరమేశ్వరన్…వారిపై ఫైర్..!

ఆ ఫోటో నాది కాదంటున్న అనుపమ పరమేశ్వరన్…వారిపై ఫైర్..!

by Sainath Gopi

Ads

ఒకటి కాదు రెండు కాదు, దాదాపు ఒక 20, 30 స్లొగన్స్ ఉంటాయి అనుపమ పేరు పైన, అనుపమ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది, శతమానంభవతి సినిమా తరువాత తెలుగు సినిమాల్లో అవకాశాలు బాగా పెరిగాయి, కానీ ఆ తరువాత వచ్చిన చిత్రాలు డిజాస్టర్స్ గా, యావరేజ్ సినిమాలుగా నిలిచిపోడం తో సినిమాల వేగం తగ్గిపోయింది, కానీ సోషల్ మీడియా లో అమ్మడు ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.

Video Advertisement

అనుపమ అనుపమ నా గుండెల్లో గుణపమా. అనుపమ తోపు దమ్ముంటే ఆపు. పొద్దున తినేది ఉప్మా, నా గుండెల్లో ఉండేది అనుపమ. అస్సాం లో వరదలు, అనుపమ నా మరదలు. ఫ్రూటీ బ్యూటీ అనుపమ క్యూటీ. దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ. ఉంగరాలు బొంగరాలు అనుపమ నా ప్రేమికురాలు. ఉప్పు పప్పు అనుపమ నిప్పు…..ఇలా ఇంకా ఎన్నో స్లొగన్స్ ఉన్నాయ్ అనుపమ పరమేశ్వరన్ పైన, ఈ స్లొగన్స్ చదువుతుంటేనే అర్ధం అవుతుంది అనుపమ కి తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ క్రేజ్ ఉందొ. ఒక సాలిడ్ హిట్ పడితే టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిపోవడం ఖాయం.

అయితే తాజాగా అనుపమ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఎప్పుడూ అందాలను ఆరబోయని అనుపమ, తాజాగా నడుమందాలు చూపిస్తున్న ఫోటోలో కనిపించింది. దీంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటోపై అనుపమ స్పందించారు. ఆ ఫోటో తనది కాదని ఎవరో ఎడిట్ చేసి పోస్ట్ చేసారని అని తెలిపింది. అంతేకాదు తన సోషల్ మీడియా అకౌంట్ కూడా హాక్ అయినట్టు తెలిపింది. ఆ ఫోటోని అలా చేసిన వారిపై మండిపడింది.

“ఇలాంటి చెత్త పనులు చేసేందుకు సమయాన్ని కేటాయించిన వారి ఇంట్లో అమ్మ, అక్కా చెల్లి లేరా? ఇలాంటి పనులు చేసేకంటే మంచి వాటికి మీ బుర్రను వాడండి.. కేవలం క్లారిటీ ఇచ్చేందుకే ఈ పోస్ట్ చేశా” అంటూ ఫైర్ అయ్యింది.


End of Article

You may also like