BREAKING: జనవరి 2021 కి మేము ముగ్గరవుతున్నాము…అనుష్క పోస్ట్ వైరల్.!

BREAKING: జనవరి 2021 కి మేము ముగ్గరవుతున్నాము…అనుష్క పోస్ట్ వైరల్.!

by Megha Varna

Ads

భారత క్యాప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నాడు. తాజాగా అతని భార్య నటి అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసారు. విరాట్ ఉన్న తన ఫోటో పంచుకొని “And then, we were three! Arriving Jan 2021,” అని పోస్ట్ చేసారు. వచ్చే సంవత్సరం జనవరికి మేము ముగ్గురవ్వబోతున్నాము అంటూ పోస్ట్ చేసి సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు అనుష్క.

Video Advertisement


End of Article

You may also like