Home News AP Elections 2024 : ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..! ఈసారి అధికారం దక్కేది ఎవరికంటే..?

AP Elections 2024 : ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే..! ఈసారి అధికారం దక్కేది ఎవరికంటే..?

by Sainath Gopi

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 లోక్‌‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. 2,387 మంది 175 అసెంబ్లీ స్థానాలకు, 454 మంది 25 లోక్‌సభ స్థానాలకు పోటీ చేశారు. 6 గంటల పాటు జరిగిన పోలింగ్ లో, 81.86 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. పోలింగ్ విధులకు హాజరైన సిబ్బంది వేసిన ఓట్లు కలిపి 1.20 శాతం ఉంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 81.86 శాతం శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

ap exit polls 2024 results telugu.

2019 లో నమోదైన శాతం కంటే 2 శాతం ఇప్పుడు పెరిగింది. కొంత మంది అధికార పార్టీ గెలుస్తుంది అంటుంటే, కొంత మంది మాత్రం కూటమి గెలుస్తుంది అని అంటున్నారు. ఈసారి వైసీపీ 175 సీట్లతో బరిలోకి దిగింది. 2019 లో 151 సీట్లతోనే పోటీ పడింది. ఈసారి అధికారంలోకి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వస్తుంది అని అందరూ అంటున్నారు. ఒకసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పరీక్షించి చూస్తే ఇలా ఉన్నాయి.

చాణక్య ఎగ్జిట్ పోల్ :

అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే :

టీడీపీ కూటమి: 114-125

వైసీపీ: 39-49

ఇతరులు: 0-1

లోక్‌సభ ఎగ్జిట్ పోల్ సర్వే :

టీడీపీ: 17-18

వైసీపీ: 6-7

Janmat Poll: అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే

వైసీపీ: 95-103

టీడీపీ: 67-75

Janagalam Exit Poll: అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే

టీడీపీ కూటమి: 104-118

వైసీపీ: 44-57

CNX Exit Poll: పార్లమెంట్ ఎగ్జిట్ పోల్ సర్వే

టీడీపీ కూటమి: 19-21

వైసీపీ: 3-5

Rise Exit Poll: అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే

టీడీపీ+జనసేన+బీజేపీ : 113-122

వైసీపీ: 48-60

ఇతరులు: 0-1

Pioneer Poll Strategies Exit Poll: అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే

టీడీపీ+జనసేన+బీజేపీ: 144

వైసీపీ : 31

KK Exit Poll: అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే

టీడీపీ+జనసేన+బీజేపీ: 133-144

వైసీపీ: 14 – 24

KK Exit Poll: పార్లమెంట్ ఎగ్జిట్ పోల్ సర్వే

టీడీపీ+జనసేన+బీజేపీ: 25

వైసీపీ: 0

People pulse Exit Poll:

అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే :

టీడీపీ: 95-110

వైసీపీ : 45-60

జనసేన : 14-20

బీజేపీ : 2-5

లోక్‌సభ ఎగ్జిట్ పోల్ సర్వే :

టీడీపీ: 15

వైసీపీ: 5

జనసేన: 2

బీజేపీ: 3

News18 Exit Poll: లోక్‌సభ ఎగ్జిట్ పోల్ సర్వే

టీడీపీ: 19-22

వైసీపీ: 5-8

Aaraa mastan Exit Poll:

అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే :

వైసీపీ: 94 -104

టీడీపీ కూటమి: 71 – 81

పార్లమెంట్ ఎగ్జిట్ పోల్ సర్వే :

వైసీపీ: 13 – 15

టీడీపీ కూటమి: 10 – 12

Atma Sakshi Exit Poll: అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే

వైసీపీ : 98-116

టీడీపీ కూటమి: 59 – 77

ABP Cvoter Exit Poll: పార్లమెంట్ పార్లమెంట్ ఎగ్జిట్ పోల్ సర్వే

ఎన్డీఏ కూటమి: 21- 25 (52.9%)

వైసీపీ: 0-4 (41.7)

Political Laboratary Exit Poll: అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ సర్వే

వైసీపీ: 108

టీడీపీ: 60

జనసేన: 06

బీజేపే: 01

ఈసారి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇలా ఉన్నాయి.

You may also like