Home News గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవ్వరు ప్రొబేషన్ విషయం లో భయాలు పెట్టుకోవడద్దు

గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎవ్వరు ప్రొబేషన్ విషయం లో భయాలు పెట్టుకోవడద్దు

by Sunku Sravan

గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులకు ఏపిపిఎస్ సి ద్వారా నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు మినహా మరే ఇతర పరీక్షలు నిర్వహించబోమని ప్రొబేషన్ విషయం లో ఎలాంటి భయాలు, అనుమానాలు అక్కర్లేదని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు.

ap govt gud news

ap govt gud news

సిబిఏఎస్ పరీక్షలు కానీ మరేఇతర పరీక్షలు నిర్వహించబోమని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. 1 34 లక్షల మంది కేవలం డిపార్ట్మెంటల్ పరీక్షలు పాసైతే చాలునని అజయ్ జైన్ ఈ సందర్బంగా తెలిపారు.

You may also like