Ads
యాంకర్ గా ప్రదీప్, టీమ్ లీడర్స్ గా రష్మి – సుడిగాలి సుధీర్, జడ్జెస్ గా పూర్ణ గారు మరియు శేఖర్ మాస్టర్ లు వ్యవహరిస్తున్న ఢీ షో గురించి అందరికి తెలిసిందే. దక్షణ భారతదేశంలోనే అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో “ఢీ”…. 11 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు “ఢీ”ఛాంపియన్స్(“ఢీ” 12వ సీజన్) తో మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది.
Video Advertisement
ఇది ఇలా ఉండగా… గతంలో జరుగుతున్న సమయంలోనే అభిమానిని స్టేజీపైకి పిలిచి బుగ్గ కొరికింది వర్షిణి. పటాస్ లో జరిగిన ఈ సీన్ అందరికి తెల్సిందే. ఇప్పుడు అదే స్టైల్ ఫాలో అయ్యింది ఢీ లో పూర్ణ. ఒక కంటెస్టెంట్ ని పిలిచి బుగ్గ కోరికేసింది.
వీళ్ళు క్రేజ్ కోసం చేస్తున్నారా.? ఇలా చేస్తే పాపులర్ అవుతాం అనుకుంటున్నారో అర్ధం కావట్లేదు. సోషల్ మీడియాలో ఎవరేమనుకుంటే మాకేం అనుకుంటున్నారో గాని ఇలా చేయడం వల్ల సోషల్ మీడియాలో సంచలనం గా మారుతున్నారు. ఎంతైనా బుల్లితెరలో ఇలాంటివి అంటే ఫామిలీ ఆడియన్స్ ఏమనుకుంటారో?
watch video:
End of Article