“వెంటిలేటర్” పై ఉన్న బిగ్ బాస్ అరియానా గ్లోరీ…షాక్ అయిన అభిమానులు.! విషయమేంటంటే.?

“వెంటిలేటర్” పై ఉన్న బిగ్ బాస్ అరియానా గ్లోరీ…షాక్ అయిన అభిమానులు.! విషయమేంటంటే.?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ కి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో అరియానా వెంటిలేటర్ పై పడుకొని ఉన్నారు. ఈ వీడియోని స్వయంగా అరియానా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వెంటనే నెటిజన్లు అందరూ షాక్ అయ్యారు. కానీ తర్వాత అసలు విషయం తెలిసింది. ఈ పిక్చర్ అరియానా గ్లోరీ నటిస్తున్న ఒక సినిమాకి సంబంధించినది. దీంతో పాటు సెట్ ఫోటోలను కూడా షేర్ చేశారు అరియానా.

Video Advertisement

ariyana on ventilator

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో అరియానా ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇందులోని ఒక సీన్ కోసం అరియానా ఆక్సిజన్ మాస్క్ తో వెంటిలేటర్ మీద ఉన్నట్లు మనకి ఇంస్టాగ్రామ్ స్టోరీ చూస్తే అర్థం అవుతోంది. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న కొంత మంది నటులతో కూడా ఫోటో తీసి అరియానా  షేర్ చేశారు. ప్రస్తుతం అరియానా సినిమాలలో నటించడంతో పాటు టీవీ షోస్ లో కూడా కనిపిస్తున్నారు.

అంతే కాకుండా యూట్యూబ్ లో తన ఛానల్ తో పాటు, ఇంస్టాగ్రామ్ ఇంకా మిగిలిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా రెగ్యులర్ గా తన వర్క్ కి సంబంధించిన అప్డేట్స్, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ ఉంటారు అరియానా. ఇటీవల అరియానా, ప్రముఖ దర్శకులు రాం గోపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వైరల్ అయ్యింది.


End of Article

You may also like