Ads
ఇండస్ట్రీ లో నందమూరి బాలకృష్ణ ముక్కుసూటి మనిషి ఏదైనా ఫేస్ తో ఫేస్ మాట్లాడే డేర్ ఉన్న మనిషి ఆయన. ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన, స్పీచ్ ఇచ్చిన ఒక సెన్సేషన్ క్రియయేట్ చెయ్యగల వ్యక్తి. ఇది వరకు జరిగిన పలు ఇంటర్వ్యూ లే దానికి నిదర్శనం. ఆదిత్య 369 విడుదల అయి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
Video Advertisement
నందమూరి బాలకృష్ణ. ఇండస్ట్రీ లో రియల్ ట్రెండ్ సెట్టర్స్ మేమె, అని ఒక పౌరాణికం చేయాలన్నా, ఒక ఫ్యాక్షనిజం సినిమా చేయాలన్నా, చారిత్రక చిత్రాలు తీయాలన్నా కేవలం మాకే సాధ్యం అని చెప్పారు.
ఇళయరాజా చాల మంచి సంగీతం సమకూర్చారని, జాణవులే పాట ఎంతో ప్రజాధారణ పొందిందని చెప్పారు, ఈ సినిమాకి ముగ్గురు క్యామెరామెన్లు పని చేసారని. కూడా చెప్పారు. ఆదిత్య 369 సినిమా కి ఇంత మంచి సంగీతం ఇచ్చారంటే ఎవ్వరు నామాంరని, ఎఆర్ రహమాన్ అంటే ఎవరో నాకు తెలియదు, పదేళ్లకు ఒక హిట్ ఇస్తారు ఆస్కార్ అందుకుంటారు.
అవార్డులు అందుకున్నంత మాత్రాన గొప్ప వ్యక్తులు కాలేరని చెప్పారు. స్వర్గీయ నందమూరి తారక రామ రావు గారికి భారత రత్న ఇవ్వనంత మాత్రాన ఆయన ప్రతిష్టకి ఎలాంటి భంగం కలగదని. ఆయన కాలిగోటికి సరిపోదని కూడా ఆవేశం తో చెప్పారు.
End of Article