168
Ads
రాత్రికి రాత్రే బలవంతంగా తోలుకొని పోయిండు. నాకు బావకి 23 సంవత్సరాలు తేడా. బలవంతంగా కాపురం చేసాడు. నా పిల్లలు రోజు ఎందుకు ఏడుస్తునావు…చచ్చిపోదాం అమ్మా అని ఏడుస్తుంది. నాకంటే ఆయన కూతురు సంవత్సరమే చిన్నది. ” ఇది తాజాగా విడుదలైన బతుకు జట్కా బండి ప్రోమో. రోజా గారికి కూడా అతను భయపడకుండా గడ్డే తింటాను అని ఎదురు సమాధానం చెప్పాడు. మరి ఆమెకి ఈ షోలో ఎలా న్యాయం జరుగుతుందో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
Video Advertisement
watch video:
End of Article