Ads
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ప్రతిరోజు సమాజంలో వివాహేతర సంబంధాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అయినా జనాలు మాత్రం వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మానడం లేదు.భర్త బయటకి వెళ్ళగానే ఆ యువకుడితో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేది ఓ భార్య. చివరికి ఆ యువకుడే ఆమె ప్రాణాలు తీసాడు. ఓపిక లేదని చెప్పినా విసిగించడంతో ఆ యువకుడే ఆమెను చంపేశాడు. బీహార్‌లోని శంబుద్దిమిడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే..
Video Advertisement
షీలా దేవి(35) కి మిథున్ దాడియా అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ముగ్గురు పిల్లలు కోమం కుమార్ (6), సత్యం కుమార్ (4) , తులసి (2). ఉద్యోగం కోసం కుటుమ్బముతో మిథున్ కొన్నాళ్ల క్రితం తమిళనాడులోని తిరువూర్‌కు వచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీ లో నైట్ డ్యూటీ చేసేవాడు. అక్కడే ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారు.
బీహార్‌కు చెందిన ఓ బాలుడు అదే ప్రాంతంలో ఉండేవాడు. అతని వయసు 14 సంవత్సరాలు. బనియన్లు తయారుచేసే ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఈ క్రమంలోనే మిథున్, షీలాదేవి దంపతులకు పరిచయంమయ్యాడు. శీలాదేవి తో కొంచెం చనువుగా ఉండేవాడు. రోజు ఆంటీ అంకుల్ అని పిలుస్తూ ఇంట్లోవాడిలాగా కలిసిపోయాడు. ఈ నేపథ్యంలో అతనితో సంబంధం పెట్టుకుంది షీలా దేవి.
సీక్రెట్ గా కొనసాగిస్తున్న వాళ్ళ సంగతి ఒకరోజు మిథున్ కి తెలిసింది. సడన్ గా పని ఉండి ఇంటికివచ్చాడు. పిల్లలు ఆడుకుంటున్నారు. కానీ భార్య కనిపించకపోయేసరికి అనుమాన పడ్డాడు. బెడ్ రూమ్ లో నుండి అరుపులు వచ్చేసరికి డోర్ ఓపెన్ చేసి అసలు విషయం తెలుసుకున్నాడు. భార్యను ఆ బాలుడిని హెచ్చరించి పంపించాడు.
భార్య ఈ విషయంలో భర్తతో గొడవ పెట్టుకుంది. బీహార్ తిరిగి వెళ్లిపోదామంటే రాను అనేసరికి పిల్లలని తీసుకొని మిథున్ వెళ్ళిపోయాడు. ఇక షీలా దేవికి అడ్డుచెప్పేవారే లేరు. ఆ బాలుడిని ఏకంగా తన ఇంట్లోనే పెట్టుకుంది. కోరికలు తీర్చుకునేది. చివరికి శృతి మించేసరికి, రోజు మొత్తం అదే పని అనేసరికి ఆ బాలుడికి విసుగొచ్చి గొంతు కోసి ఆమెను చంపేశాడు. తర్వాత పారిపోయాడు. చివరికి పోలీసులు దర్యాప్తు చేసేసరికి అసలు విషయం బయటపడింది.
End of Article