భర్త నైట్ డ్యూటీ…భార్య టిక్ టాక్ మోజులో అక్రమసంభందం.! తట్టుకోలేక భర్త.?

భర్త నైట్ డ్యూటీ…భార్య టిక్ టాక్ మోజులో అక్రమసంభందం.! తట్టుకోలేక భర్త.?

by Megha Varna

Ads

వివాహిత పైగా ప్రేమ వివాహం …భర్త కొనిచ్చిన కొత్త మొబైల్ తో టిట్క్ టాక్ వీడియోలు చేసింది .దీంతో విపరీతంగా ఫాన్స్ పెరిగిపోయారు ఫేమస్ అయింది..వారిలో కొంతమందితో వ్యక్తిగతంగా పరిచయాలు పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకుంది ..తన గుట్టు బయట పడడంతో భర్త చేతిలో హతం అయింది .. తమిళనాడులోని కడలూరు జిల్లా బనృట్టి దగ్గరలోని కాదంబిలియార్ కు చెందిన కార్ డ్రైవర్ కుమారవేల్ ,నైవేలీ దిగిరి కుప్పం కు చెందిన రాజేశ్వరిని ప్రేమించాడు .కాగా పెద్దలను ఒప్పించి వారి అంగీకారంతోనే వివాహం చేసుకొని ఒకటయ్యారు .వీరికి 7 ఏళ్ళు ,3 ఏళ్ళు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Video Advertisement

కుమార్ వెల్ వృత్తిరీత్యా డ్రైవర్ కావడంతో ఎక్కువ సమయం బయట తిరుగుతూ ఉండేవాడు ..కాగా రాజేశ్వరి ఒక్కతే పిల్లలతో ఇంట్లో ఉండేది .భర్త కుమార్ నైట్ డ్యూటీ చేసి వచ్చి పగలు ఇంట్లోనే ఉండేవాడు ఆ సమయంలో కుమార్ స్మార్ట్ ఫోన్ తీసుకోని దానితోనే ఎక్కువసేపు కలం గడపసాగింది ..మొదట్లో కుమార్ ఈ విషయాన్నీ అంతగా పట్టించుకోలేదు ..భార్య ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ తో గడపడం గమనించిన కుమార్ ఎక్కువసేపు ఫోన్ వాడకు మంచిది కాదు బ్రెయిన్ పాడవుతుంది పైగా లేనిపోని పిచ్చి ఆలోచనలు వస్తాయి అని మందలించాడు అయినాసరే భార్య మాటవినకుండా నాకు పర్సనల్ స్మార్ట్ ఫోన్ కావాలి అని అడిగింది ..ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమార్ తన కోరిక మేరకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు ..ఇప్పుడు పూర్తిగా స్వేచ్ఛ వచ్చింది రాజేశ్వరికి ..

భర్త పని మీద బయటకు వెళ్లడం .రాజేశ్వరి టిక్ టాక్ అప్ డౌన్లోడ్ చేసుకొని అదేపనిగా వీడియోలు చెయ్యడం ఈ క్రమంలో తనకు అభిమానులు పెరిగారు ..ఇంకా టిక్ టాక్ అప్ తోనే తన సమయమంతా గడుపుతూ ఉండేది రాజేశ్వరి ..టిక్ టాక్ లో పరిచయం అయిన యువకులతో వీడియో లు చెయ్యడం మొదలు పెట్టింది .అవి కాస్త పాపులర్ అవ్వడం జరిగియి .దానితో కుమార్ స్నేహితులైన సాటి డ్రైవర్స్ ఆ టిక్ టాక్ వీడియో లు చూడగా కుమార్ కి చూపించి ని భార్య కదా అని అడిగారు ..దానితో వాళ్ళు అడుగుతున్నా ప్రశ్నలు సమాధానం చెప్పలేక షాక్ కు గురయ్యాడు కుమార్ ..

టిక్ టాక్ పిచ్చిలో పడి తన మాట వినడం లేదు అని అర్ధం చేసుకున్న కుమార్ వేరే ఇంటికి మార్చాడు. వాతావరణం మారితేనైనా మార్పు ఉంటుంది అని కానీ రాజేశ్వరి ఇంకా టిక్ టాక్ వీడియోలు చేస్తూనే వుంది ఈ క్రమంలో అదే ఏరియాలో టిక్ టాక్ వీడియోలు చేస్తున్న మురుగన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త అక్రమ సంబంధంగా మారింది ..కాగా టిక్ టాక్ లో పరిచమైన ఇతర యువకులతో చాలాసేపు ఫోన్లో సంబాషించేది . ఈ క్రమంలో నైట్ డ్యూటీకి వెళ్లిన కుమార్ కాల్ చేసిన ప్రతి సరి ఎంగేజ్ రావడం ఎందుకు అని ప్రశ్నించగా ఏదో ఒక కథ  చెప్పి తప్పించుకోవడం ..ఇదంతా చూసి విసిగిపోయాడు కుమార్ .

ఒకరోజు నైట్ డ్యూటీ కి వెళ్లిన కుమార్ మధ్యలో తిరిగి వచ్చేసరికి రాజేశ్వరి ఎవరితోనో నగ్నంగా రాసలీలలు చేస్తూ కనిపించింది ..దానితో ఆవేశానికి గురి అయిన కుమార్ వారిపై కార్ జాకీతో దాడి చేసాడు . దాడిలో రాజేశ్వరితో పటు వున్నా వ్యక్తి తప్పించుకోగా …తలకు తీవ్ర గాయం అయిన రాజేశ్వరికి రక్త స్రావం విపరీతంగా కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది .. రాజేశ్వరి తల్లి సుశీల పిర్యాదు మేరకు కంప్లైంట్ ఫైల్ చేసిన పోలీసులు కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు ..టిక్ టాక్ ద్వారా తాను కొంతమందితో అక్రమ సంబంధం పెట్టుకుందని అవి తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురి అయిన నేను హత్య చేసానని కుమార్ పోలీసులతో చెప్పుకొచ్చారు ..


End of Article

You may also like