Home Filmy Adda Bheemla Nayak: భీమ్లా నాయక్ రికార్డుల మోత మొదలయింది !

Bheemla Nayak: భీమ్లా నాయక్ రికార్డుల మోత మొదలయింది !

by Sunku Sravan

Bheemla Nayak: భీమ్లా నాయక్ రికార్డుల మోత మొదలయింది ! : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాణా దగ్గుబాటి విలన్ గా రానున్న సినిమా ‘బీమ్లా నాయక్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ ని ఆగష్టు 15 సందర్బంగా నిన్న విడుదల చేసారు. ఈ టీజర్ లో పవర్ స్టార్ తన పవర్ ఫుల్ పెరఫామెన్స్ ని చూపించారు.

Bheemla nayak Teaser Views

Bheemla nayak Teaser Views

చాల కాలం తరువాత పవన్ ని మాస్ క్యారెక్టర్ లో అద్దిరిపోయే పవర్ ఫుల్ గా కనిపించారు. ఇక ఈ ‘భీమ్లా నాయక్’ యు ట్యూబ్ రికార్డుల విషయానికి వస్తే 24 గంటలు గడిచే సరికి పది మిలియన్ ల వ్యూస్ సాధించింది. గత రికార్డు గా ఉన్న రాధే శ్యామ్ సినిమా ని దాటుకుంటూ ఫస్ట్ పొజిషన్ లో నిలిచింది. ఇక ఈ సినిమా ని సంక్రాంతికి మన ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు టీం. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ని పవన్ కళ్యాణ్ బర్త్డే రోజున విడుదల చేయనున్నారు.

You may also like