మీరెప్పుడు చూడని బిగ్ బాస్ ఫేమ్ “మోనాల్” 30 రేర్ ఫొటోస్.! ఓ లుక్ వేయండి.!

మీరెప్పుడు చూడని బిగ్ బాస్ ఫేమ్ “మోనాల్” 30 రేర్ ఫొటోస్.! ఓ లుక్ వేయండి.!

by Mohana Priya

Ads

సుడిగాడు సినిమాతో మనందరికీ పరిచయం అయ్యి బిగ్ బాస్ ద్వారా మనల్ని అలరించారు మోనాల్ గజ్జర్. మోనాల్ గజ్జర్ అహ్మదాబాద్ నుండి వచ్చారు. కామర్స్ లో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ లో ఉద్యోగం చేశారు. 2011 లో తన యోగా టీచర్ సలహా మేరకు రేడియో మిర్చి వాళ్ళు నిర్వహించిన ఒక బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొన్నారు. తర్వాత మిస్ గుజరాత్ టైటిల్ కూడా గెలుచుకున్నారు.

Video Advertisement

2012 లో సుడిగాడు సినిమాలో నటించారు మోనాల్ గజ్జర్. సుడిగాడు సినిమా విజయం సాధించింది. తర్వాత వెన్నెల 1 1/2 సినిమాలో నటించారు. 2013 లో ఆశా భోంస్లే గారు నటించిన మాయి సినిమాలో ఒక స్పెషల్ అప్పియరెన్స్ చేశారు మోనాల్ గజ్జర్. అదే సంవత్సరం మలయాళంలో ఒక సినిమాలో నటించారు.

తెలుగులో బ్రదర్ అఫ్ బొమ్మాళి, దేవదాసి సినిమాలతో పాటు రెండు తమిళ సినిమాలు, కొన్ని గుజరాతి సినిమాలు, అలాగే ఒక మరాఠీ సినిమాలో కూడా నటించారు మోనాల్ గజ్జర్. సినిమాల కంటే బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించారు మోనాల్. తాజాగా “అల్లుడు అదుర్స్” లో స్పెషల్ సాంగ్ కూడా చేసారు.

అప్పుడప్పుడూ కొంచెం ఎమోషనల్ అయినా కూడా, టాస్క్స్ ఆడుతూ, తెలుగు రాకపోయినా నేర్చుకొని మాట్లాడుతూ హోస్ట్ కింగ్ నాగార్జున చేత కూడా కాంప్లిమెంట్స్ అందుకున్నారు మోనాల్ గజ్జర్. మోనాల్ అన్ సీన్ పిక్చర్స్ కొన్ని ఇవే.

#1

#2 #3 #4 #5 #6

#7

#8

#9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20#21

#22

#23

#24

#25

#26

#27

#28

#29

#30


End of Article

You may also like