బిగ్ బాస్ 4 లో మొదటి రోజే మొదలైన గొడవలు…ఏడ్చేసిన కరాటే కల్యాణి

బిగ్ బాస్ 4 లో మొదటి రోజే మొదలైన గొడవలు…ఏడ్చేసిన కరాటే కల్యాణి

by Megha Varna

Ads

ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభమైంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇంక కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు.

Video Advertisement

కింగ్ నాగార్జున హోస్టింగ్ తో బిగ్ బాస్ షో నిన్న గ్రాండ్ గా మొదలైంది. ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ ని రివీల్ చేశారు. ఇంట్రడక్షన్ ఎపిసోడ్ కాబట్టి కొంతమంది డాన్స్ పర్ఫామెన్స్ తో, ఇంకొంతమంది ఇంట్రడక్షన్ వీడియో తో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఇక ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం పరిచయాలతోనే ముగిసింది.

కానీ బిగ్ బాస్ అంటే ఎలిమినేషన్ గురించి కచ్చితంగా ఉంటుంది కదా. అంతేకాదు గొడవలు కూడా కామన్. బిగ్ బాస్ 4 లో మొదటి రోజే మొదలైన గొడవలు…ఏడ్చేసిన కరాటే కల్యాణి. ఆ ప్రోమో వీడియో ఓ లుక్ వేయండి.

watch video:


End of Article

You may also like