ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభమైంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇంక కంటెస్టెంట్స్ విషయానికొస్తే సోషల్ మీడియాలో ఎంతోకాలం నుండి ఎన్నో పేర్లు వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన లిస్టులో ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమంది నిజంగానే బిగ్ బాస్ లో ఉన్నారు.
Video Advertisement
ఇంకా తొలి వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. గార్డెన్ ఏరియా లో రెండు కిటికీలు పెట్టి ఒక్కొక్కరూ ఒక్కో కిటికీలో నిలబడితే వాళ్లలో ఒకరిని సేవ్ చేసి ఇంకొకరిని నామినేట్ చేయాలి. మొదటిసారి అభిజిత్, అలేఖ్య హారిక, రెండోసారి సూర్య కిరణ్, దేవి నాగవల్లి, మూడోసారి కరాటే కళ్యాణి, అఖిల్ సార్థక్, నాలుగోసారి అమ్మ రాజశేఖర్, దివి, ఐదోసారి లాస్య, మెహబూబ్, ఆరోసారి సుజాత, మోనాల్ గజ్జర్, ఏడోసారి గంగవ్వ, నోయల్ వెళ్లారు. వీళ్లలో అభిజిత్, సూర్యకిరణ్,అఖిల్ సార్థక్, దివి, మెహబూబ్, సుజాత, గంగవ్వ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

bigg boss 4 telugu trolls
మామూలుగానే ఎప్పుడూ అలర్ట్ గా ఉండే సోషల్ మీడియా పేజెస్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ కావడంతో ఇంకా యాక్టివ్ గా ఉంటారు. బిగ్ బాస్ సీజన్ అయిపోయేంత వరకు ఇంక సోషల్ మీడియాలో ఎటు చూసినా కూడా బిగ్ బాస్ కి సంబంధించిన విషయాలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. నిన్నటి ఎపిసోడ్ మీద కూడా సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అలా ట్రెండింగ్ లో ఉన్న కొన్ని మీమ్స్ ఇవే.
#1

bigg boss 4 telugu trolls
#2
#3
#4
#5
#6 #7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18 #19
#20
#21
#22
#23
#24
#25
#26
#27 #28
#29
#30
#31
#32
#33
#34
#35
#36
#37