ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు.

bigg boss nominations

bigg boss telugu nominations

అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.ఇక నామినేషన్స్ ప్రక్రియ ప్రతి సీజన్ నుంచి వస్తున్నదే ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు.ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. గత సీజన్స్ లో ఎన్నడూ లేని విధంగా ఈసారి నిర్వాహకులు ప్లాన్ చేసారు. గత సీజన్స్ లాగానే ఈసారి కూడా నామినేషన్స్ ఓపెన్ గానే పెట్టనున్నారు. ఈసారి ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో యాంకర్ సిరి, యాంకర్ రవి, అనీ మాస్టర్, సరయు, ప్రియాంక సింగ్, నటరాజ్ మాస్టర్, షణ్ముక్ జస్వంత్, ఉమాదేవి, లోబో ఉండబోతునన్టు తెలుస్తుంది.

watch video : 

Also Read: బిగ్ బాస్-5 కంటెస్టెంట్ “హమీదా” గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా.?