ఈ 18 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ల వయసు ఎంతో తెలుసా? అందరికంటే చిన్న ఎవరంటే?

ఈ 18 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ల వయసు ఎంతో తెలుసా? అందరికంటే చిన్న ఎవరంటే?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ మొదలయ్యి అప్పుడే రెండు వారాలు గడిచింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మొదటి వీక్ నామినేషన్ లో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు. అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ అవినాష్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు.

Video Advertisement

ఈ వారం నామినేషన్స్ లో గంగవ్వ, నోయల్, సయ్యద్ సోహెల్, మోనాల్ గజ్జర్, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, అలేఖ్య హారిక, అభిజిత్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో శనివారం ఎపిసోడ్ లో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు. మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పేర్లు తెలుసు కానీ వ్యక్తిగత వివరాలు వాళ్ళు చెప్తే తప్ప అంత ఎక్కువగా తెలియదు. అందులో వయసు ఒకటి. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వయసు ఎంతో ఇప్పుడు చూద్దాం.

#1 మోనాల్ గజ్జర్ – 28 సంవత్సరాలు

 

#2 అభిజిత్ – 32   సంవత్సరాలు

#3 మెహబూబ్ – 28  సంవత్సరాలు

#4 అఖిల్ సార్థక్ – 25 సంవత్సరాలు

#5 గంగవ్వ – 62 సంవత్సరాలు

#6 సయ్యద్ సోహెల్ రయాన్ – 29 సంవత్సరాలు

#7 కరాటే కళ్యాణి – 43 సంవత్సరాలు

#8 అరియానా గ్లోరీ – 27 సంవత్సరాలు

#9 లాస్య – 31 సంవత్సరాలు

#10 దివి – 24  సంవత్సరాలు

#11 అలేఖ్య హారిక – 23 సంవత్సరాలు

#12 నోయల్ – 37 సంవత్సరాలు

#13 జోర్దార్ సుజాత – 25 సంవత్సరాలు

#14 అమ్మ రాజశేఖర్ – 41 సంవత్సరాలు

 

#15 దేవి నాగవల్లి – 29 సంవత్సరాలు

#16 సూర్య కిరణ్ – 43 సంవత్సరాలు

#17 కుమార్ సాయి – 30 సంవత్సరాలు

#18 అవినాష్ – 28 సంవత్సరాలు

jabardasth avinash bigg boss

 


End of Article

You may also like