నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్ల్స్…దీనికంటే F2 బెటర్ అనుకుంట?

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 15 ట్రోల్ల్స్…దీనికంటే F2 బెటర్ అనుకుంట?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ మొదటి వారం కొంచెం ఎంటర్టైన్మెంట్ తో, కొంచెం ఎమోషన్స్ తో, కొన్ని గొడవలతో గడిచింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మొదటి వీక్ నామినేషన్ లో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు. అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.

Video Advertisement

నిన్నటి ఎపిసోడ్ లో అలేఖ్య హారిక కి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అందరినీ తన వైపు చూపు తిప్పుకునేలా చేయాలి అని బిగ్ బాస్ ఆదేశించడంతో అలేఖ్య హారిక డాన్స్ వేశారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా కరాటే కళ్యాణి గయ్యాళి అత్త లాగా, అల్లుడు లాగా అఖిల్, కోడలు లాగా జోర్దార్ సుజాత, కళ్యాణి కూతురు లాగా దివి, దేవి నాగవల్లి పని మనిషి లాగా, గుమస్తాగా కుమార్ సాయి నటించారు. నిన్నటి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని ట్రోల్స్ ఇవే.

#1

#2

#3 #4#5

#6

#7

#8 #9 #10 #11 #12 #13 #14 #15


End of Article

You may also like