Home Bigg Boss 4 Telugu బిగ్ బాస్ హౌస్ లోకి యంగ్ హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

బిగ్ బాస్ హౌస్ లోకి యంగ్ హీరోయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

by Megha Varna

Ads

బిగ్ బాస్ షో మొదలైంది ప్రతి సీజన్ లో ఉన్నట్టే ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆడియన్స్ కి ఏ కంటెస్టెంట్ ఎలాంటి వారు అనే క్లారిటీ వచ్చేస్తుంది. దాన్నిబట్టి ఎలిమినేషన్, ఇంకా సేవ్ చేయడం అనేవి ఉంటాయి. మనం చూస్తూ ఉండగానే సీజన్ ఎండ్ కూడా అయిపోతుంది. ప్రతి సీజన్ మొదలవడానికి, అయిపోవడానికి మధ్యలో ఇంకొకటి కూడా ఉంటుంది, అదే వైల్డ్ కార్డ్.

Video Advertisement

అందరు కంటెస్టెంట్స్ కి ఒకళ్ళకి ఒకళ్ళు అలవాటైపోయిన సమయంలో అప్పుడు షో లోకి ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. జబర్దస్త్ అవినాష్ కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పుడు తాజాగా మరొకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లరి నరేష్ జంప్ జిలాని ఫేమ్ స్వాతి దీక్షిత్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంట. మరి అది ఎంతవరకు నిజమో వేచి చూడాలి.


End of Article

You may also like