Home Bigg Boss 4 Telugu బిగ్ బాస్ లో ట్రై యాంగిల్ లవ్ స్టొరీ మీద వచ్చిన ఫన్నీ ట్రోల్స్..!

బిగ్ బాస్ లో ట్రై యాంగిల్ లవ్ స్టొరీ మీద వచ్చిన ఫన్నీ ట్రోల్స్..!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ మొదటి వారం కొంచెం ఎంటర్టైన్మెంట్ తో, కొంచెం ఎమోషన్స్ తో, కొన్ని గొడవలతో గడిచింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మొదటి వీక్ నామినేషన్ లో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు. అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.

Video Advertisement

నిన్నటి ఎపిసోడ్ లో మోనాల్ కోసం అఖిల్ దోశలు చేసి ఇచ్చారు. అభిజిత్ ఇంకా మోనాల్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మోనాల్ కి పొలమారింది. అభిజిత్ నీళ్లు తీసుకురావడానికి వెళ్తే, అప్పుడు అఖిల్ వచ్చి వాటర్ ఇచ్చారు. తర్వాత అఖిల్ మోనాల్ కి ఇది రియాలిటీ షో అని, హౌస్ లో కెమెరాస్ ఎప్పుడూ క్యాప్చర్ చేస్తూనే ఉంటాయి అని, జాగ్రత్తగా ఉండమని చెప్పారు.

లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ డాన్స్ చేశారు. మోనాల్ ఇంకా సోహెల్, అలేఖ్య హారిక ఇంకా మెహబూబ్ కలిసి డాన్స్ వేశారు. అమ్మ రాజశేఖర్ సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లాస్య ఇంకా నోయల్ జడ్జెస్ గా వ్యవహరించారు. నిన్నటి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని ట్రోల్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8 #9

#10

#11

big-boss-trolls-4

#12

Bigg Boss Telugu Troll

Bigg Boss Telugu Troll


End of Article

You may also like