నిన్నటి ఎపిసోడ్ లో కామెడీ స్కిట్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్స్ ఇవే.

నిన్నటి ఎపిసోడ్ లో కామెడీ స్కిట్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాప్ ట్రోల్స్ ఇవే.

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ మొదటి వారం కొంచెం ఎంటర్టైన్మెంట్ తో, కొంచెం ఎమోషన్స్ తో, కొన్ని గొడవలతో గడిచింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మొదటి వీక్ నామినేషన్ లో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు. అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ అవినాష్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు.

Video Advertisement

నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులందరూ రెండు జట్లుగా విడిపోయి  స్కిట్ చేశారు. తర్వాత మోనాల్ ఇంకా అభిజిత్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ పాటలు పాడుకున్నారు. మరుసటి రోజు తెలుగులో మాట్లాడడం లేదు అని బిగ్ బాస్ అభిజిత్, నోయల్, అలేఖ్య హారిక, మోనాల్ గజ్జర్, అఖిల్ కి తెలుగులోనే మాట్లాడతాను అని బోర్డు మీద రాయించారు. అన్నిటికీ లేటుగా వస్తున్నారు, మైక్ సరిగ్గా ధరించడం లేదు అని కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్ మోనాల్ గజ్జర్, దేవి నాగవల్లి, దివి చేత సమయపాలన పాటిస్తామని చెప్పించారు.

బజర్ మోగిన ప్రతిసారి  ఇంటి సభ్యులు గుంజీలు తీశారు. ఎవరైనా కంటెస్టెంట్ సమయపాలన పాటించకపోతే లాస్య  తన వస్తువులలో ఒక వస్తువును త్యాగం చేయాలి అని బిగ్ బాస్ ఆదేశించారు. లాస్య కూడా అలాగే ఎవరైనా కంటెస్టెంట్ సమయపాలన పాటించకపోతే, లేదా మైక్ సరిగ్గా ధరించకపోతే తన వస్తువు ఒకటి స్టోర్ రూమ్ లో పెట్టి వచ్చారు. కొత్త కెప్టెన్ గా నోయల్ ఎంపికయ్యారు. ఈ వారం నామినేషన్స్ లో గంగవ్వ, నోయల్, సయ్యద్ సోహెల్, మోనాల్ గజ్జర్, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, అలేఖ్య హారిక, అభిజిత్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

1.

2)

3) 4) 5) 6) 7) 8) 9) 10) 11) 12) 13)


End of Article

You may also like