మాస్టర్ బాగా హర్ట్ అయ్యారు అనుకుంట… నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్.!

మాస్టర్ బాగా హర్ట్ అయ్యారు అనుకుంట… నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ మొదటి వారం కొంచెం ఎంటర్టైన్మెంట్ తో, కొంచెం ఎమోషన్స్ తో, కొన్ని గొడవలతో గడిచింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మొదటి వీక్ నామినేషన్ లో సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు. అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ అవినాష్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు.

Video Advertisement

ఈ వారం నామినేషన్స్ లో గంగవ్వ, నోయల్, సయ్యద్ సోహెల్, మోనాల్ గజ్జర్, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, అలేఖ్య హారిక, అభిజిత్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ కాబట్టి వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి నాగార్జున వచ్చారు. నామినేషన్ ప్రక్రియ ని సీరియస్ గా తీసుకోనందుకు కంటెస్టెంట్స్ తో ఎందుకు అలా చేసారు అని మాట్లాడారు నాగార్జున. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు హీరో అనుకుంటున్నారు? ఎవరు జీరో అనుకుంటున్నారు? అనే విషయం చెప్పమని అలాగే ఎందుకు అనుకుంటున్నారో కూడా చెప్పమని ఒక టాస్క్ ఇచ్చారు.

అమ్మ రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు. తను అమ్మ రాజశేఖర్ తో ఎన్నో సినిమాలు చేశాను అని, మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు అని, అందరూ మనల్ని ప్రేమించాలి అనుకోవడం కష్టం అని అమ్మ రాజశేఖర్ కి చెప్పారు నాగార్జున. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది అని చెప్పారు నాగార్జున. మొదటి ఎలిమినేషన్ లో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అవ్వబోయే రెండవ కంటెస్టెంట్ ఎవరో ఆదివారం రోజు చెప్తారు. నిన్నటి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10


End of Article

You may also like