నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో గొడవలపై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.! ఓవర్ యాక్టింగ్ ఇరగదీసారుగా.?

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో గొడవలపై ట్రెండ్ అవుతున్న 10 ట్రోల్ల్స్.! ఓవర్ యాక్టింగ్ ఇరగదీసారుగా.?

by Mohana Priya

Ads

బిగ్ బాస్ సీజన్ 4 మొదలయ్యి అప్పుడే రెండు వారాలు గడిచాయి. మొదటి వారం తో పోలిస్తే ఈ వారం లో దాదాపు అందరు కంటెస్టెంట్స్ ఓపెన్ అప్ అయ్యారు. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ అవినాష్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారం లో సూర్య కిరణ్ ఎలిమినేట్ అవ్వగా , రెండవ వారం నామినేషన్స్ లో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు.

Video Advertisement

నిన్నటి ఎపిసోడ్ లో మనుషుల టీం కి రోబో టీం కి జరిగిన టాస్క్ లో భాగంగా రోబో టీం వాళ్ళు ప్లాన్ వేసి, మనుషుల టీం వాళ్ళని ఒకవేళ కావాలంటే వాష్ రూమ్ వాడుకోవచ్చు అని చెప్పడంతో దివి లోపలికి వెళ్లారు. దాంతో రోబో టీం వాళ్ళు దివిని కిడ్నాప్ చేశారు. ఇదంతా చూసిన మనుషుల టీం సభ్యులు కోపంతో రోబో టీం వాళ్లని తిట్టారు. మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ ని డోర్ తెరవమని రిక్వెస్ట్ చేశారు. తర్వాత రెండు టీం సభ్యులకి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నిన్నటి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5

#6 #7 #8

#9 #10

source : https://telugu.samayam.com/tv/bigg-boss-telugu/nagarjuna-telugu-bigg-boss-season-4-september-23-written-updates-divi-kidnap/articleshow/78282438.cms


End of Article

You may also like