నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్…టీచర్ కళ్యాణికి గంగవ్వ పంచ్.!

నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ పై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్…టీచర్ కళ్యాణికి గంగవ్వ పంచ్.!

by Mohana Priya

లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభం అయింది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. షో స్టార్ట్ అయ్యి అప్పుడే రెండు రోజులు అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ కూడా అయింది. మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.

Video Advertisement

మొదటి వారం నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ వారం అభిజిత్, గంగవ్వ, మెహబూబ్, సూర్య కిరణ్, దివి, జోర్దార్ సుజాత, అఖిల్ సార్థక్ నామినేషన్స్ లో ఉన్నారు. సీక్రెట్ రూమ్ లో నుండి అరియానా గ్లోరీ కాల్ చేసి బిగ్ బాస్ కంటెస్టెంట్ తో భోజనం విషయం గురించి మాట్లాడారు. ముందు ఫోన్ లో అఖిల్ సార్థక్ మాట్లాడగా, తర్వాత నోయల్ అందుకున్నారు. మర్యాదగా అడిగితే భోజనం పంపిస్తాం అని ఫోన్ కట్ చేశారు.

కరాటే కళ్యాణి టీచర్ లాగా వేషం వేసి మిగిలిన కంటెస్టెంట్స్ కి రూల్స్ వివరించారు. కంటెస్టెంట్స్ లో ఒక కట్టప్ప ఉన్నారని, అది ఎవరో కనిపెట్టామని బిగ్ బాస్ అడిగితే, కంటెస్టెంట్స్ అందరూ ఆ కట్టప్ప ఎవరు అనుకుంటే వాళ్ళ పేరు రాసి ఒక బాక్స్ లో వేశారు. తర్వాత లగ్జరీ బడ్జెట్ కోసం టాస్క్ జరిగింది. నిన్నటి ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20 #21 #22 #23 #24


You may also like

Leave a Comment