ఫస్ట్ టైం బిగ్ బాస్ షో లో మాట్లాడిన దివి మీద వచ్చిన ఫన్నీ మీమ్స్..

ఫస్ట్ టైం బిగ్ బాస్ షో లో మాట్లాడిన దివి మీద వచ్చిన ఫన్నీ మీమ్స్..

by Mohana Priya

Ads

లేట్ గా అయినా సరే లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రారంభం అయింది. ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. షో స్టార్ట్ అయ్యి అప్పుడే మూడు రోజులు అయిపోయింది. నామినేషన్ ప్రక్రియ కూడా అయింది. మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.మొదటి వారం నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. ఈ వారం అభిజిత్, గంగవ్వ, మెహబూబ్, సూర్య కిరణ్, దివి, జోర్దార్ సుజాత, అఖిల్ సార్థక్ నామినేషన్స్ లో ఉన్నారు.

Video Advertisement

ఇప్పటివరకు దేనికి కూడా పెద్దగా స్పందించని దివి, నిన్నటి ఎపిసోడ్ లో మాట్లాడారు. అరియానా, సోహెల్, మెహబూబ్ గురించి తప్ప మిగిలిన వాళ్ళందరి గురించి తను ఏమనుకుంటున్నారో చెప్పారు. అభిజిత్ కొంచెం కోపం తగ్గించుకోవాలి అని, గంగవ్వ ఎవరైనా ఎమోషనల్ అవుతే తను కూడా ఎమోషనల్ అవ్వడం తగ్గించాలని, అఖిల్ మోడల్ లాగా బిహేవ్ చేయడం ఆపాలి అని, సూర్య కిరణ్ అందరిమీద అధికారం ఉన్నట్టు మాట్లాడడం తగ్గించాలని, కరాటే కళ్యాణి ఓవర్ రియాక్ట్ అవ్వడం ఆపాలి అని,

దేవి నాగవల్లి రోజు మొత్తం ఎనర్జీ మెయింటైన్ చేయాలని, అమ్మ రాజశేఖర్ ఇబ్బంది కలిగించే జోక్స్ వేయడం ఆపాలి అని, లాస్య ఓవర్ సెన్సిటివ్ గా ఉంటున్నారు అని దివి అన్నారు. అంతేకాకుండా నోయల్ క్లారిటీతో పనిచేసే విధానాన్ని, ఆలోచించే తీరుని అప్రిషియేట్ చేశారు దివి. బిగ్ బాస్ షో మొదలై నాలుగు రోజుల తర్వాత మొదటిసారిగా దివి మాట్లాడి షో లో అందరిని ఆశ్చర్య పరిచింది…ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది….దివి మీద ట్రెండ్ అయిన టాప్ మీమ్స్ చూడండి.నిన్నటి ఎపిసోడ్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఇవే.

#1 

 bigg boss 4 telugu memes

bigg boss 4 telugu memes

#2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11 #12


End of Article

You may also like